ఊహాల్లో విహరిస్తున్న బ్యూటీ.. కిటికిదగ్గర కూర్చొని మరి!

Updated on: Apr 10, 2025 | 8:40 PM

బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ నటి కిటికీ వద్ద కూర్చొని జ్ఞపకాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు చాలా మంది ఫేవరెట్ హీరోయిన్.  బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ, తన అందంతో కుర్రకారును మాయ చేసింది ఈ నటి.

2 / 5
ముఖ్యంగా తన కళ్లతో యూత్ ను ఆకట్టుకొని బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది.  బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

3 / 5
 ముఖ్యంగా ఈ అమ్మడు తెలుగులో మెరుపుకలలు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రీమ్ కలర్ చీరలో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

4 / 5
అందులో ఈ ముద్దుగుమ్మ కిటికీ వద్ద కూర్చొని ఊహాల్లో విహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా క్రీమ్ కలర్ చీరలో సింపుల్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తుంది.

5 / 5
అయితే కుచ్ కుచ్ హోతా హై నాటి చీరను మళ్లీ రీ డిజైన్ చేయించి ధరించిన ఈ ముద్దుగుమ్మ ఈ చీరలో చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.