Janhvi Kapoor: కాబోయ్ భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పుకొచ్చిన అందాల జాన్వీ కపూర్‌..

|

Jun 25, 2022 | 9:08 PM

దివంగత అందాల తార శ్రీదేవి (Sridevi) నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). మొదటి సినిమా ధడక్‌తోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

1 / 5

2 / 5
 ప్రస్తుతం ఆమె నటిస్తోన్న తాజా చిత్రం గుడ్‌లక్ జెర్రీ (GoodLuck Jerry). తమిళంలో నయనతార నటించిన సూపర్ హిట్ మూవీ కొలమావు కోకిల (తెలుగులో కోకిల)’కి ఇది హిందీ రిమేక్. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జూలై 29న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్‌ కానుంది

3 / 5
 ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచింది మూవీ యూనిట్‌. ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వీ కపూర్‌ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్‌ ఏంటో చెప్పేసింది.

4 / 5
 నేను చేసే పనులను ఇష్టపడే ట్యాలెంటెడ్ వ్యక్తి నాకు భర్తగా రావాలి. అతను కామెడీ బాగా చేయాలి, సెన్సాఫ్ హ్యూమర్ బాగుండాలి. నన్ను నవ్విస్తూ ఉండాలి. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూ, నన్ను ఉత్సాహంగా ఉంచే వాడు, నాతో కలిసిపోయే వాడు

5 / 5
 అన్నింటి కన్నా ముఖ్యంగా.. నేనంటే పడి చచ్చిపోవాలివాడు నాకు జీవిత భాగస్వామిగా రావాలి’ అని చెప్పుకొచ్చిందీ స్టార్‌ కిడ్‌.