Iswarya Menon: అందంతో మైమరపిస్తోన్న ఐశ్వర్య.. తెలుగు తెరపై మాయ చేయబోతున్న జాబిలమ్మ..

Updated on: Jun 23, 2023 | 9:16 PM

కోలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఐశ్వర్య మీనన్ ఒకరు. టీనేజ్ లోనే ఈ బ్యూటీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆశించినస్థాయిలో గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది.

1 / 7
 కోలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఐశ్వర్య మీనన్ ఒకరు. టీనేజ్ లోనే ఈ బ్యూటీ సినీరంగంలోకి అడుగుపెట్టింది.

2 / 7
చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆశించినస్థాయిలో గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది.

3 / 7
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు తెలుగులో ఓ సినిమా చేయలేకపోయింది.

4 / 7
 ప్రస్తుతం స్పై చిత్రంలో నటిస్తుంది. ఇందులో నిఖిల్ సరసన కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ.

5 / 7
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ 29న అడియన్స్ ముందుకు రాబోతుంది.

6 / 7
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచగా.. ఐశ్వర్య ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.

7 / 7
 తాజాగా ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.