అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే అభిమానుల మనసు దోచుకుని, టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ అయిపోయింది.ఈ బ్యూటీ కూమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఈ అమ్మడు తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తన నటన, గ్లామర్‌తో అందరినీ తన వైపుకు తిప్పుకుంది.

తర్వాత తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో, ఈ బ్యూటీ కోలీవుడ్, బాలీవుడ్ చక్కేసి అక్కడ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదు, ఇక తెలుగు సినిమాల్లో నటించడం కష్టమే అనుకున్నారు ఈ ముద్దుగుమ్మ అభిమానులు.

కానీ రీసెంట్‌గా ఈషా హర్రర్ మూవీతో థియేటర్లో సందడి చేసింది. ఈ మూవీలో ఈ బ్యూటీ తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.ఇదే కాకుండా తెలుగులో పలు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా చీరకట్లులో సింపుల్ లుక్‌లో కనిపించి, తన అందచందాలతో అందరి మనసు దోచేసుకుంది. మరి మీరు కూడా ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి.