Genelia Deshmukh: ఇదేం స్టైల్ హాసినీ! హీరోయిన్ జెనీలియా చెవి కమ్మలు చూస్తే అవాక్కవుతారు.. ఫొటోస్ ఇదిగో

Updated on: Nov 18, 2026 | 7:35 AM

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా దేశ్ ముఖ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇయర్ రింగ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 6
సాధారణంగా హీరోయిన్ కొత్త కొత్త ఫ్యాషన్స్, స్టైల్స్, ట్రెండ్స్ ను ఫాలో అవుతుంటారు. కానీ జెనీలియా మాత్రం కొత్త ట్రెండ్ సెట్ చేసింది.  అవును రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ధరించిన చెవి కమ్మలను చూస్తే మీరు ఇదే అంటారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

2 / 6
 ఇంతకీ జెనీలియా ఇయర్ రింగ్స్ గా ఏం ధరించిందో చూశారా?  5 పైసల కాయిన్స్. దీంతో ఒక్కసారిగా జెనీలియా చెవి కమ్మల ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  ఇదెక్కడి ఫ్యాషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

3 / 6
  అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.  జెనీలియా ధరించినవి రియల్ కాయిన్స్ కాదంట. 5 పైసల కాయిన్స్ లా కనపడేలా వీటిని కస్టమైజ్ గా చేయించిందంట జెనీలియా. వీటి కాస్ట్ కూడా ఎక్కువే అని సమాచారం. మొత్తానికి జెనీలియా చెవి కమ్మలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

4 / 6
  మరి జెనీలియాను చూసి ఇంకెంతమంది ఇలా కాయిన్స్ ని చెవి కమ్మలుగా పెట్టుకుంటారో చూడాలి. కాగా ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది జెనీలియా. ఢీ, రెడీ, సత్యం, బొమ్మరిల్లు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా చేసింది. తన అల్లరి యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

5 / 6
 సినిమాల సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది జెనీలియా. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కాగా పెళ్లి, పిల్లల తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది జెనీలియా.

6 / 6
 అయితే పిల్లలు కాస్త పెద్ద వారు కావడంతో మళ్లీ ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరికొన్ని సినిమాల్లో సహాయక నటిగానూ మెప్పిస్తోంది జెనీలియా. ప్రస్తుతం ఈముద్దుగుమ్మ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us