Esther Anil: క్యూట్ లుక్స్‌తో కేక పెట్టించిన కుర్రది.. ఎస్తర్‌ను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే
వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో నటించి మెప్పించింది ఎస్తర్ అనిల్. ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించింది. అలాగే దృశ్యం 2లోనూ నటించి మెప్పించింది ఎస్తర్ అనిల్. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది.