Divya Bharathi: అందాల నదివే.. రెడ్ డ్రెస్‏లో సెగలు పుట్టిస్తోన్న దివ్య భారతి.. మతిపోగొట్టేస్తోన్న సొగసరి..

Updated on: Oct 17, 2025 | 9:59 PM

అందాల నదివే.. నన్నందులోన ముంచేసావులే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. రోజూ క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేసే దివ్య భారతి.. తాజాగా రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోస్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నెట్టింట రచ్చ చేస్తుంది. సినిమాలు అంతగా లేకపోయినా ఫోటోషూట్లతో సందడి చేస్తుంది ఈ వయ్యారి.

1 / 5
తమిళంలో బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది దివ్య భారతి. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ వయ్యారి.

2 / 5
తొలి చిత్రంతోనే నెట్టింట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ సరసన తెలుగులో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుండగా.. విడుదలైన ఫోటోస్ ఆకట్టుకున్నాయి.

3 / 5
ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రెడ్ డ్రెస్ లో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ రెడ్ డ్రెస్ ఫోటోలను మీరు చూశారా.. ?

4 / 5
రెడ్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తుందని.. దివి నుంచి భువికి దిగి వచ్చిందా అన్నట్లు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సినిమాల కంటే పర్సనల్ విషయాలతో దివ్య భారతి ఎక్కువగా పాపులర్ అయ్యింది. తన ఫస్ట్ హీరో జీవీ ప్రకాష్ తో ప్రేమలో ఉందని.. వీరిద్దరు కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది.

5 / 5
అయితే తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించిన దివ్య భారతి.. ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. జీవి ప్రకాష్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి లింక్ లేదని.. తాను ఎవరితో డేటింగ్ లో లేను అని.. ముఖ్యంగా పెళ్లైన వ్యక్తితో డేటింగ్ అసలే చేయనని. ఆధారాలు లేకుండా రూమర్స్ పుట్టించొద్దు అని గట్టిగానే రియాక్ట్ అయ్యింది.