Daksha Nagarkar: ఈ అందం ఇక్కడిది కాదు.. దేవలోకం నుంచి దిగివచ్చింది అంటున్న కుర్రాళ్ళు..

|

Mar 19, 2025 | 1:52 PM

'హోరా హోరి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ దక్షా నగార్కర్. ఆ తర్వాత హుషారు సినిమా సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ వెంటనే జాంబీ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తన గ్లామర్ తో కట్టిపడేసింది.అలాగే బంగార్రాజు సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ లో మెరిసింది

1 / 5
'హోరా హోరి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ దక్షా నగార్కర్. ఆ తర్వాత హుషారు సినిమా సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ వెంటనే జాంబీ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తన గ్లామర్ తో కట్టిపడేసింది.

2 / 5
అలాగే కింగ్ నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ. ప్రస్తుతం ఈ చిన్నది మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న `రావణాసూర`లోనూ అవకాశం అందుకుంది.

3 / 5
ఈ సినిమా పై దక్షా నగార్కర్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ మూవీ సక్సెస్ అయితే ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే దక్షా నగార్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

4 / 5
సినిమాలకు గ్యాప్ ఇస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడి అందాలకు కొదవే లేదు.. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతోంది ఈ చిన్నది.

5 / 5
తాజాగా ఈబ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు యువతకు నిద్రపట్టనివ్వడం లేదు. దక్షా నగార్కర్ ఈ ఫొటోల్లో చాలా హాట్ గా కనిపించింది. ఈ అందం ఇక్కడిది కాదు దేవలోకం నుంచి దిగివచ్చింది అంటూ కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.