Actress : చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. సరైన బ్రేక్ కోసం చూస్తోన్న హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత..

Updated on: Feb 18, 2026 | 12:57 PM

ముంబై నుంచి తెలుగు సినీరంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే ఊహించని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఈ బ్యూటీ డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

1 / 5
ప్రస్తుతం తెలుగులో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తొలి చిత్రంతోనే నటిగా అందరి ప్రశంసలు అందుకుంది. అందం, గ్లామర్ లుక్స్ తో తెలుగులో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. కానీ ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్టు పడలేదు

2 / 5
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటివరకు వరుస అవకాశాలు అందుకుంటున్నప్పటికీ సరైన సక్సెస్ మాతరం రాలేదు. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంత ఇలా వరుస మూడు ప్లాపులతో హ్యాట్రిక్ నమోదు చేసింది. కాంతా సినిమాతో అటు తమిళంలోకి అడుగుపెట్టింది.

3 / 5
ఇటీవల ఆంధ్రాకింగ్ తాలుకా సినిమాతో మంచి రివ్యూస్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.  హిట్లు లేకపోయినా ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి.  అయితే ఇలా హిట్లు లేకుండానే సినిమాలతో అలరించడం ఎంత కాలమో.

4 / 5
ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అఖిల్ సైతం ఇప్పటివరకు సరైన హిట్టు లేదు. దీంతో ఇప్పుడు ఇద్దరూ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

5 / 5
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది భాగ్య శ్రీ బోర్సే. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే భాగ్య శ్రీ మరో సినిమాకు సైన్ చేసినట్లుగా టాక్.

Follow Us