Ayesha Khan: ఎర్ర చీరలో కుర్ర భామ.. ఆహా.. అనిపిస్తున్న అయేషా ఖాన్ ఫోటోలు

Updated on: Apr 19, 2025 | 1:49 PM

అయేషా ఖాన్ జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి, ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ముంబైకి చెందిన ఈ నటి మోడల్‌గా తన వృత్తిని మొదలుపెట్టి, ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది.బాలీవుడ్ లో ఏక్తా కపూర్ తెరకెక్కించిన డైలీ సోప్ కసౌతీ జిందగీ కేలో జూనియర్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసింది.

1 / 5
అయేషా ఖాన్ జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి, ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ముంబైకి చెందిన ఈ నటి మోడల్‌గా తన వృత్తిని మొదలుపెట్టి, ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది.

2 / 5
బాలీవుడ్ లో ఏక్తా కపూర్ తెరకెక్కించిన డైలీ సోప్ కసౌతీ జిందగీ కేలో జూనియర్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసింది. 2019లో బాలవీర్ రిటర్న్స్ సీరియల్‌లో నెగెటివ్ రోల్‌లో నటించి గుర్తింపు పొందింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. 

3 / 5
2023లో హిందీ బిగ్ బాస్ సీజన్-17లో కంటెస్టెంట్‌గా పాల్గొని విస్తృత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 2022లో ముఖచిత్రం చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది, ఇందులో మాయా ఫెర్నాండెజ్ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత 2024లో ఓం భీమ్ బుష్ లో గ్లామరస్ రోల్‌తో మంచి మార్కులు అందుకుంది.

4 / 5
 విశ్వక్ సేన్‌తో ఓ చిత్రంలో డ్యాన్స్ నంబర్‌లో కనిపించి, "మోత మోగిపోద్ది" అంటూ అభిమానులను అలరించింది. రీసెంట్ గా సన్నీడియోల్ నటించిన జాట్ మూవీలోనూ మెరిసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ ఉంది. 

5 / 5
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఎర్ర చీరలో కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 