
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అవికా గోర్. ఈ సీరియల్ తో ఎంతమంది మనస్సులో స్థానం సంపాదించుకుంది అవికా.

ఆతర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత మరోసారి రాజ్ తరుణ్ సరసన సినిమా చూపిస్త మామ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

దాంతో అవికాకు వరుస సినిమాల ఆఫర్స్ వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సాలిడ్ సక్సెస్ సాధించలేదు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది అవికా.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ కుర్రది. ఈ మైదా కాలంలో గ్లామర్ డోస్ పెంచి అందాలు ఆరబోస్తోంది. తాజాగా అవికా వదిలిన ఫోటోలు మత్తెక్కిస్తున్నాయి.