Aparna Balamurali: ఆ విషయంలో నయనతారను ఫాలో అవుతున్న హీరోయిన్.. మీరనుకున్నది కాదు స్వామీ

Updated on: Dec 16, 2023 | 1:30 PM

హీరోయిన్ నుంచి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది అందాల భామ నయనతార. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ పాటలోనే నడుస్తుంది మరో భామ. 

1 / 5

2 / 5
అపర్ణ బాలమురళి ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో నటించింది అపర్ణ. 

3 / 5
అపర్ణ బాలమురళి ఇప్పుడు నయన్ ను ఫాలో అవుతుంది. అయితే ఈ బ్యూటీ నయన్ ను ఫాలో అయ్యేది సినిమాల విషయంలో కాదండీ. 

4 / 5
నయనతార హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా చేస్తుంది. వ్యాపార రంగాల్లోనూ రాణిస్తుంది నయనతార. ఇప్పుడు ఈ విషయంలోనే నయన్ ను ఫాలో అవుతుంది అపర్ణ 

5 / 5
నయనతార మాదిరిగానే వ్యాపార రంగాల్లో బిజీ కావాలని చూస్తుంది అపర్ణ. తన మిత్రులతో కలిసి వస్త్ర వ్యాపారాన్నిమొదలు పెట్టింది. దాంతో నయన్ అపర్ణకు కంగ్రాట్స్ చెప్పింది. 