కుర్రాళ్లను కవ్విస్తున్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బ్యూటీ

Updated on: Feb 14, 2026 | 2:02 PM

తెలుగు అమ్మాయిలకు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిలో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే మెప్పించింది. మల్లేశం సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

1 / 5
తెలుగు అమ్మాయిలకు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిలో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే మెప్పించింది. 

2 / 5
మల్లేశం సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తన నటనతో ఆకట్టుకుంది అనన్య నాగళ్ల. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో నే బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది.

3 / 5
అయితే జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

4 / 5
ఆ తర్వాత మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి, పొట్టేల్, తంత్ర తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ హిట్స్ మాత్రం సొంతం చేసుకోలేకపోతుంది. 12 సినిమాలు చేసిన ఈ అమ్మడు కేవలం 2 హిట్స్ మాత్రమే అందుకుంది.

5 / 5
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఈ అందాల భామ. దాంతో ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ మెప్పిస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు మెప్పిస్తున్నాయి. 