ఏం స్మైల్ రా బాబు..కుర్రకారు గుండెలు బద్ధలవ్వడం ఖాయం!

Updated on: Sep 02, 2025 | 8:37 PM

అందాల ముద్దుగుమ్మ ఆలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో అందమైన ఫొటోష్ షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ స్మైల్ అందరి మనసు దోచేసింది. ముఖ్యంగా ఇది చూసిన తన ఫ్యాన్స్, వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1 / 5
అందాల చిన్నది ఆలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అంద చందాలతో ఎప్పుడూ కుర్రకారును ఆకట్టుకునే ఈ బ్యూటీ, తాజాగా పింక్ కలర్ చీరలో అందాలను ఆరబోస్తూ, క్యూట్ స్మైల్‌తో ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాక్కుంది. చిన్న స్మైల్‌తో అందరినీ అట్రాక్ట్ చేసుకుంది.

2 / 5
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హిందీలో అనేక సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతో హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా తన కంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతే కాకుండా చాలా తక్కువ సమయంలోనే అత్యధిక పారతోషికం తీసకునే నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

3 / 5
ఇక ఈ అమ్మడు హిందీలో చాలా సినిమాలు చేసినప్పటికీ, తెలుగులో మాత్రం ఒక్క సినిమానే చేసింది. నందమూరీ తారకరామారావు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి రికార్డ్స్ క్రియేట్ చేసిన త్రిబుల్ ఆర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

4 / 5
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని రికార్డ్స్ క్రియేట్ చేసినప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఈ బ్యూటీ తెలుగులో ఛాన్స్ ల కోసం చూస్తున్నట్లు టాక్. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంటుంది.

5 / 5
తాజాగా ఈ చిన్నది వినాయక చవితి సందర్భంగా తన సోషల్ మీడియాల అకౌంట్‌లో పలు ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే, ముఖ్యంగా ఓ స్మైల్‌తో ఉన్న ఫొటో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ చూసెయ్యండి.