Unstoppable with NBK: నేచురల్ స్టార్‌తో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన బాలయ్య.. నటసింహం ఎంటెర్టైన్మెట్ వేరే లెవల్ అంటూ ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

|

Nov 09, 2021 | 4:47 PM

నేను అడిగెడితే.. షో మొదలెడితే.. ఏమవువ్వుద్దో మొన్నే చెప్పేశారు బాలయ్య. ఇప్పుడు రియాలిటీతో చూపిస్తున్నారు. అన్ని బారియర్లూ తెగ్గొట్టేసి దూసుకుపోతున్నారు. బాలయ్య అన్‌స్టాపబుల్ తాజా ప్రోమో వచ్చేసింది. బాలయ్య ఎనర్జీని, ఆడియన్స్‌లో జోష్‌ని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లింది.

1 / 13
నేను అడిగెడితే.. షో మొదలెడితే.. ఏమవువ్వుద్దో మొన్నే చెప్పేశారు బాలయ్య. ఇప్పుడు రియాలిటీతో చూపిస్తున్నారు. అన్ని బారియర్లూ తెగ్గొట్టేసి దూసుకుపోతున్నారు.

2 / 13
బాలయ్య అన్‌స్టాపబుల్ తాజా ప్రోమో వచ్చేసింది. బాలయ్య ఎనర్జీని, ఆడియన్స్‌లో జోష్‌ని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. సెకండ్

3 / 13
ఎపిపోడ్‌కు హీరో నాని గెస్ట్‌గా వచ్చారు. ”మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్ నేమ్.. మన రెండో గెస్ట్ నాని..” అంటూ నానికి ఇంట్రో ఇచ్చారు బాలయ్య.

4 / 13
సరదాగా స్టేజ్ పై గల్లీ క్రికెట్ ఆడడం, సరదా సంభాషణలతో ప్రోమో సాగింది. మధ్యలో బాలయ్య పులిహోర కబుర్లు చెప్పొద్దు అంటూ నానికి పంచ్ వేశారు.

5 / 13
టక్ జగదీష్ సినిమా ఓటీటీలో రిలీజైన సందర్భంగా తనపై డిస్ట్రిబ్యూటర్స్ చేసిన కామెంట్స్‌పై మరోసారి ఈ షోలో నాని మరోసారి మాట్లాడినట్లు అర్థమవుతోంది.

6 / 13
మొత్తంగా ప్రోమో అయితే అదిరిపోయింది.లాంచ్ ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీని ఆటకు పిలిచి అదరహో అనిపించారు బాలయ్య.

7 / 13
తనకు దాదాపు ఈక్వల్‌ సీనియారిటీ వున్న మోహన్‌బాబుతో టాక్ షో అంటే అదో లెక్క. ఇప్పుడు జూనియర్ హీరోతో ఆటంటే ఇదో లెక్క.

8 / 13
అన్‏స్టాపబుల్‏ విత్ ఎన్బీకే షోకు సెకండ్ గెస్ట్ ఎవరనేదానిపై స్పష్టతనిస్తూ… అందుకు సంబంధించిన ఫోటోలను రివీల్ చేసింది ఆహా.

9 / 13
మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్ నేమ్.. మన రెండో గెస్ట్ నాని.. అని తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది.

10 / 13
తాజా ప్రోమో చూస్తుంటే.. బాలయ్య ఇరగదీశారు అనిపిస్తోంది. సో… న్యాచురల్ స్టార్ గెస్టు… బాలయ్య హోస్టు. 12న ఆహాలో స్ట్రీమ్ కాబోయే ఈ ఎపిసోడ్‌తో మజా అన్‌స్టాపబుల్ అంటున్నారు వీక్షకులు.

11 / 13
బాలకృష్ణతో గేమ్ ఆడుతూ.. చిరునవ్వులు చిందిస్తూ నాని కనిపిస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

12 / 13

13 / 13