ఇలాంటి వారి ఇంట్లో భోజనం తింటే పరువు గోవిందా.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికరమైన నీతి!

Updated on: Jul 08, 2026 | 4:20 PM

Chanakya Neeti: చాణక్యుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనకీ చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు. వీటి గురించి తెలుసుకోవడానికి ఏంటో మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి వారి ఇంట్లో భోజనం తింటే పరువు గోవిందా అని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, వారెవరో ఇక్కడ చూద్దాం..

1 / 5
చాణక్యుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనకీ చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు. వీటి గురించి తెలుసుకోవడానికి ఏంటో మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి వారి ఇంట్లో భోజనం తింటే పరువు గోవిందా అని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, వారెవరో ఇక్కడ చూద్దాం..

2 / 5
దొంగతనం, మోసం  చేసే వాళ్ళు అవినీతి చేసి సంపాదిస్తారు. ఈ సొమ్ముతో అస్సలు తినకూడదు. ఎందుకంటే పాపపు ఆహారం. ఈ పనుల నుంచి వండిన అన్నం కూడా పనికిరానిదే అవుతుంది. మీరు ఇలాంటి వాళ్ళ ఇళ్లలో అసలు తినకండి. అది మీ మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.

3 / 5

సమాజంలో ఎలాంటి విలువ లేని వారి ఇంట్లో కూడా అసలు తినకూడదు. ఇంక తప్పుడు పనులు చేసే వారు పిలిచినా కూడా వెళ్ళకండి.  ఇలాంటి వ్యక్తుల ఇళ్లలో భోజనం చేయకండి. ఇంకా వాళ్ళు వండిన ఆహారాన్ని కూడా తినకండి. తిన్నా కూడా శరీరానికి ఇది అంత మంచిది కాదు.అంతేకాకుండా వారి స్నేహాన్ని కూడా కోరుకోకండి.

4 / 5
ఆహారాన్ని ఎప్పుడు కూడా ప్రేమత వడ్డించాలి. అలాగే  గౌరవించాలి కూడా. ఇంకా అహంకారం, కోపంతో వడ్డించే అన్నం కూడా తినకండి. ఇలాంటి ఫుడ్ విషంతో సమానమని చాణక్యుడు అంటున్నారు. వీరి ఇంట్లో తిన్నా శరీరంలోకి నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. 
ఇంకా అంత మంచిది కాదు.

ఆహారాన్ని ఎప్పుడు కూడా ప్రేమత వడ్డించాలి. అలాగే గౌరవించాలి కూడా. ఇంకా అహంకారం, కోపంతో వడ్డించే అన్నం కూడా తినకండి. ఇలాంటి ఫుడ్ విషంతో సమానమని చాణక్యుడు అంటున్నారు. వీరి ఇంట్లో తిన్నా శరీరంలోకి నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. ఇంకా అంత మంచిది కాదు.

5 / 5

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

Follow Us