
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అతి కోపంతో మీరు బాధ పడుతున్నారా? చాణక్యుడు చెప్పినవి ఇవి పాటిస్తే మీ జీవితం మారిపోతుంది

కోపాన్ని తగ్గించేందుకు చాణక్యుడు చెప్పినవి ఇవే.. విపరీత కోపం వచ్చినప్పుడు మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంకా కోపం వచ్చిన వెంటనే రియాక్ట్ కాకుండా కొంత సమయం సైలెంట్ గా ఉండాలి. ఇంకా మీరు ఆ సమయంలో మీ పరిస్థితి నుంచి కొంచం దూరంగా ఉండటం మంచిది.

ఇంకా మీ మాటలపై కొంత నియంత్రణ కూడా ఉండాలి: మీరు కోపంలో మాట్లాడిన మాటలను ఏం చేసిన కూడా తిరిగి తీసుకోలేరు. అయితే, మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. ఇంకా మీరు సమస్యపైన దృష్టి పెట్టాలి. ఆ సమయంలో ఎదుటి వ్యక్తిని అస్సలు నిందించవద్దు. సమస్యకు కారణం కూడా తెలుసుకోండి.

ఇంకా మీ కోపాన్ని మీరే శక్తిగా మార్చుకోవాలి అలాగే మీ కోపాన్ని కూడా మీ గెలుపు కోస ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు కష్టపడి పనిచేసే వాళ్ళు అయితే మిరే వాటిని శక్తిగా మార్చుకోవాలి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాలి. కొన్ని సార్లు తప్పుగా కూడా అవుతాయి. కాబట్టి, మీ మనసు శాంతంగా ఉంచుకోండి.

ఎంత కోపం వస్తే అంత ఎదుటి వాళ్ళ మీద చూపించకండి ఆ సమయంలో కొంత నిధానం అవసరం. ( నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి)