
కొందరికి చర్మంపై భరించలేని విధంగా దురదలు వస్తాయి. దీని వలన మంట వస్తుంది. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్ధం కాదు హాస్పిటల్ కి పరుగెత్తుతారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఊరి చిట్కాలు వాడితే మీకు కొంతవరకు అయినా తగ్గుతుంది అవేంటో ఇక్కడ చూద్దాం..

క్యారెట్ ఆయిల్ మంచిగా హెల్ప్ చేస్తుంది : మీ చర్మాన్ని పొడిబారడాన్ని తగ్గించడంలో క్యారెట్ ఆయిల్ మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ క్యారెట్ ఆయిల్ లో శరీరానికి కావాల్సిన విటమిన్లు ఎ, సి , ఇ , ఇంకా బీటా-కెరోటిన్ వంటివి దీనిలో అధికంగా ఉంటాయి. ఇవి దురద పైన ఫైట్ చేస్తాయి. మీరు ఇది వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

మంటను తగ్గించడంలో ఇది నెంబర్ 1 అనే చెప్పాలి. దీని మీద ఎన్నో పరిశోధనలు చేసి చర్మ వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది అని నిపుణులు వెల్లడించారు. చర్మంపై ఉండే వాపు, మంట, దురదను తగ్గించి మీకు కొద్దీ సేపు విశ్రాంతిని ఇస్తుంది. అంతేకాదు, ఇది బెస్ట్ మెడిసిన్ ఎంతో అన్నారు.

దీనిని ఎలా వాడాలంటే? ఈ క్యారెట్ ఆయిల్ దెబ్బతిన్న చర్మాన్ని కూడా చాలా ఫాస్ట్ గా మళ్ళీ కొత్త చర్మం వచ్చేలా చేస్తుంది ఇంకా అలెర్జీల ప్రభావాన్ని ఇది తగ్గించడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఎలా వాడాలి? క్యారెట్ ఆయిల్‌ను తీసుకుని రెండు చుక్కలు దురద ఉన్న దగ్గర రాయాలి.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)