Cooking oil: ఈ వంటనూనెలు సైలెంట్‌ కిల్లర్స్.. ఇంతకీ మీరు వాడే నూనె మంచిదేనా?

Updated on: Feb 22, 2026 | 11:56 AM

వంటకు వినియోగించే నూనె నెమ్మదిగా మీ శరీరం లోపల నిశ్శబ్దంగా ప్రమాదాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా? బయటి నుండి ప్రతిదీ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇటీవలి పరిశోధనలు మీ రోజువారీ వంట అలవాట్లపై షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. నూనెను తప్పుగా ఉపయోగించడం వల్ల మీకు తెలియకుండానే మీ గుండె 12 సార్లు వేగంగా కొట్టుకుంటుందని..

1 / 5
వంటకు వినియోగించే నూనె నెమ్మదిగా మీ శరీరం లోపల నిశ్శబ్దంగా ప్రమాదాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా? బయటి నుండి ప్రతిదీ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇటీవలి పరిశోధనలు మీ రోజువారీ వంట అలవాట్లపై షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. నూనెను తప్పుగా ఉపయోగించడం వల్ల మీకు తెలియకుండానే మీ గుండె 12 సార్లు వేగంగా కొట్టుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య మీరు ఏ నూనెను ఉపయోగిస్తున్నారనేది మాత్రమే కాదు. నూనెను ఎలా ఉపయోగిస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. అనేక శుద్ధి చేసిన కూరగాయల నూనెలు, అధిక ఉష్ణోగ్రతల వద్ద పదే పదే వేడి చేసినప్పుడు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది ఆల్డిహైడ్‌లతో సహా అనేక హానికరమైన సమ్మేళనాలను విడుదల చేస్తుంది. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

3 / 5
ఈ అధ్యయనం సోయాబీన్ నూనె, మొక్కజొన్న నూనె, పొద్దుతిరుగుడు నూనె, పత్తి గింజల నూనెపై దృష్టి పెట్టింది. ఈ నూనెలలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒమేగా-6 శరీరానికి చాలా అవసరమైనప్పటికీ అధికంగా తీసుకుంటే హానికరం తలపెడతాయట.

4 / 5
ఆధునిక ఆహారాలు చాలా మంది శరీరాల్లో ఒమేగా-3, ఒమేగా-6 అసమతుల్యతకు కారణమవుతున్నాయని వైద్యులు అంటున్నారు. ఇది గుండెకు హానికరం. వేడి చేసిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం కూడా హానికరమే. చాలా మంది ఇంట్లో వేయించిన తర్వాత మిగిలిపోయిన నూనెను తిరిగి ఉపయోగిస్తారు.

5 / 5
ఇలా నూనెను పదే పదే వేడి చేయడం వల్ల విషపూరిత పదార్థాలు ఏర్పడతాయని, ఇవి రక్త నాళాలను దెబ్బతీస్తాయని, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఆవ నూనె, ఆలివ్ నూనె, వేరుశెనగ నూనెను రొటేషన్‌లో ఉపయోగించడం ప్రయోజనకరం. అయితే మీరు ఏ నూనె ఉపయోగించినా, జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.

Follow Us