వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

Updated on: Mar 30, 2026 | 12:21 AM

Potato health benefits and side effects: బంగాళా దుంపలు అందరూ తినొచ్చు కానీ మితంగా మాత్రమే తినాలి. అయితే, వేసవిలో ఎక్కువగా తినడం కంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. వీటిని తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
దుంపలు అందరూ తినొచ్చు కానీ మితంగా మాత్రమే తినాలి. అలా అని వీటిని తినకుండా మానేయమని కాదు. అయితే,  వేసవిలో ఎక్కువగా తినడం కంటే అంత మంచిదని వైద్యులు  చెబుతున్నారు.

2 / 5
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో బంగాళదుంప చాలా ముఖ్యమైనవి. అయితే వేసవిలో బంగాళదుంపలను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. బంగాళదుంపలను పూర్తిగా మానుకోవడానికి బదులుగా వాటిని సరైన పద్ధతిలో తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

3 / 5
ఫ్రై కూరలు తినడం తగ్గించాలి:  సమ్మర్లో  బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడు సార్లు  తింటే ఆరోగ్యానికి  ఎంతో మేలు.

4 / 5
జీర్ణ సమస్యలు వస్తాయి:  కొందరికి సమ్మర్లో  బంగాళాదుంపలు తింటే కడుపునొప్పి,గ్యాస్  జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. 
కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు.

జీర్ణ సమస్యలు వస్తాయి: కొందరికి సమ్మర్లో బంగాళాదుంపలు తింటే కడుపునొప్పి,గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు.

5 / 5
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అంతర్గత వేడి పెరిగి, అసౌకర్యానికి దారితీయవచ్చు. అందుకే వేసవిలో బంగాళాదుంపలు తిన్న తర్వాత కొంతమందికి గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ విధమైన జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే బంగాళాదుంపలను మితంగా తీసుకోవాలి.

Follow Us