Caffeine Overdose: అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. మరైతే రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?

|

Jun 28, 2024 | 9:27 PM

కాఫీ చాలా మందికి ఇష్టమైన పానీయం. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదంటే అతిశయోక్తి కాదు. వారి జీవిత్తాల్లో కాఫీ అంతగా మమేకమై పోతుంది. కానీ కాఫీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శరీరంలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి..

1 / 5
కాఫీ చాలా మందికి ఇష్టమైన పానీయం. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదంటే అతిశయోక్తి కాదు. వారి జీవిత్తాల్లో కాఫీ అంతగా మమేకమై పోతుంది. కానీ కాఫీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శరీరంలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.

2 / 5
శరీరంలో కెఫిన్ స్థాయిలు పెరగడం వల్ల నెర్వస్‌నెస్‌కి దారి తీస్తుంది. ఆందోళన ధోరణి కూడా పెరుగుతుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కెఫిన్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
కెఫీన్ ఆహారం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కెఫిన్ స్థాయిని పెరగడం హృదయనాళ వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది.

4 / 5
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు కప్పు కాఫీ కూడా తాగకూడదు. ఇది మధుమేహం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కెఫీన్ స్థాయిలు పెరగడం కళ్లకు కూడా మంచిది కాదు. గ్లాకోమాతో బాధపడేవారికి, ఎక్కువ కాఫీ తాగడం వల్ల వారి కంటి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది.

5 / 5
శరీరంలో కెఫిన్ స్థాయిలు పెరగడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల యూరినరీ బ్లాడర్ కు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 400 మిల్లీ గ్రాములకు మించి కాఫీ తాగకూడదని నిపుణులు అంటున్నారు.