Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కూరగాయల ధరలు.. పండుగ క్రమంలో సామాన్యులకు ఊరట.. లేటెస్ట్ ధరలివే..

Updated on: Oct 26, 2026 | 11:59 AM

తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. కూరగాయల ధరలు ప్రస్తుతం అదుపులో ఉన్నాయి. ఇటీవల ఉల్లి, టమాటా ధరలు పెరగ్గా.. ఇప్పుడు దిగొచ్చాయి. త్వరలో దీపావళి పండుగ రానున్న క్రమంలో ధరలు తగ్గడంతో ఉపశమనం లభించింది. ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..

1 / 5
దీపావళి పండుగ వస్తున్న వేళ సామాన్యులకు బిగ్ రిలీఫ్ లభించింది. కూరగాయల ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకు ఉల్లిపాయలు, టమాటా ధరలు కొండెక్కగా.. ఇప్పుడు పడిపోయాయి. దీంతో సామాన్యులకు కాస్త ఉపశమనం లభించింది. ఎల్‌నివో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాస్త అదుపులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
కూకట్‌పల్లి మోడ్రన్ రైతు బజార్‌లో అక్టోబర్ 26న కూరగాయల ధరలు పరిశీలిస్తే. కిలో టమాటా రూ.27, వంకాయ రూ.18, బెండకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.48, బజ్జి మిర్చి రూ.45కు లభిస్తోంది. ఇక కేజీ కాకరకాయ రూ.34, బీరకాయ రూ.32, క్యాబేజీ రూ.13, బీన్స్ రూ.55, క్యారెట్ రూ.45, కాలీఫ్లవర్ రూ.30, దొండకాయ రూ.18, చిక్కుడు రూ.45, గోరుచిక్కుడు రూ.35, బీట్‌రూట్ రూ.31, క్యాప్సికం రూ.50, ఆలుగడ్డ రూ.21కు లభిస్తోంది.

3 / 5
ఇక కిలో కీరదోస రూ.28, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.24, కందగడ్డ రూ.28, ఉల్లిపాయ రూ.40, పచ్చి మామిడి రూ.15–20, అరటికాయ రూ.9–10, చామగడ్డ రూ.44, ముల్లంగి రూ.6–8, చిలగడదుంప రూ.40, గుమ్మడికాయ రూ.40వి విక్రయిస్తున్నారు. అాగే నిమ్మకాయలు డజను రూ.50–60, మునగకాయ రూ.100, బొప్పాయి రూ.50, పుట్టగొడుగులు (200 గ్రాములు) రూ.45, ఎండుమిర్చి రూ.280, పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి రూ.260, చింతపండు రూ.160, ఎర్ర మిర్చి రూ.80, ఉసిరి రూ.100, కరివేపాకు రూ.60, పరవల్ రూ.40, వేరుశెనగ రూ.50, లోబియా రూ.40, టీసెల్ గార్డ్ రూ.100కి అమ్ముతున్నారు.

4 / 5
ఇక గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో కిలో టమాటా రూ.40, వంగ రూ.23, బెండ రూ.14, పచ్చిమిర్చి రూ.54, బీర రూ.43, క్యారెట్ రూ.42, క్యాబేజీ రూ.25, దొండకాయ రూ.20, బంగాళదుంప రూ.25, ఉల్లిపాయలు రూ.35, గోరుచిక్కుళ్లు రూ.25, దోస రూ.24, పొట్ల రూ.17, చామ రూ.32, బీట్ రూట్ రూ.37, కీర రూ.35, క్యాప్చికం రూ.65, అల్లం రూ.160, ఫ్రెంచి బీన్స్ రూ.75, సొర రూ.10కు లభిస్తున్నాయి.

5 / 5
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి రూ.80 వరకు చేరుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.35కే విక్రయించింది. ప్రస్తుతం ఉల్లి ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. అలాగే టమాటా ధరలు కూడా తగ్గుతున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో చూద్దాం.

Loading...
Unable to load recommendations.
Follow Us