Best Cars: కేవలం రూ.8 లక్షల్లోపు ధరల్లో స్టన్నింగ్ కార్లు.. ఇండియాలో లభించే 5 బెస్ట్ కార్లు ఇవే..

Updated on: Jan 16, 2026 | 5:08 PM

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే బెస్ట్ ఆటోమేటెడ్ కార్ల గురించి వెతుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఇది. కేవలం రూ.8 లక్షల్లోపు ధరలో ఇండియా లభించే బెస్ట్ కార్లు ఇవే. ఈ కార్ల ఫీచర్లు, ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఏ కారు కొనాలో తెలియక కన్‌ప్యూజన్‌లో ఉన్నారా..? తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు అందించే కారు ఏంటనేది తెలియక అయోమయంలో ఉన్నారా..? అయితే మీ కోసమే ఇది. కేవలం రూ.8లక్షల్లోపు ధరలోనే బెస్ట్ ఫీచర్లు అందించే 5 ఆటోమేటెడ్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
మారుతి స్విప్ట్ 1.2L Z-సిరీస్ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.79 లక్షలుగా ఉంది. ఈ కారు  80.46 hp పవర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అలాగే 111.7nm టార్క్‌‌ను అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువమంది కొంటున్న కారు ఇదే.

3 / 5
ఇక హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కూడా తక్కువ ధరలో లభించే మరో బెస్ట్ కారుగా చెప్పవచ్చు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.47 లక్షలుగా ఉంది. ఇది  1.2L కప్పా పెట్రోల్ AMT ఇంజిన్ 68.05 hp పవర్ కలిగి ఉంది. ఇక 95.2 nm టార్క్‌ ఇస్తుంది.

4 / 5
ఇక టాటా పంచ్
1.2L రెవోట్రాన్ పెట్రోల్ కారు కూడా సరసమైన ధరలో లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.59 లక్షలుగా ఉంది. ఇది 1.2L CNG ఇంజిన్‌ AMT ఆప్షన్‌తో లభిస్తుంది.

ఇక టాటా పంచ్ 1.2L రెవోట్రాన్ పెట్రోల్ కారు కూడా సరసమైన ధరలో లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.59 లక్షలుగా ఉంది. ఇది 1.2L CNG ఇంజిన్‌ AMT ఆప్షన్‌తో లభిస్తుంది.

5 / 5
ఇక మారుతి ఫ్రాంక్స్
1.0L టర్బో బూస్టర్‌జెట్ కారు కూడా బెస్ట్ ఆప్షన్. ఇది 1.2L డ్యూయల్ జెట్ ఇంజిన్‌ కలిగి ఉంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.85 లక్షలగా ఉంది. ఇక నిస్సాన్ మాగ్నైట్
1.0L టర్బో పెట్రోల్ ఇంజిన్‌ 71.01hp పవర్ కారు కూడా తక్కువ ధరలో లభిస్తుది. ఇది 96nm టార్క్‌ ఇస్తుంది. ప్రారంభ ఎక్స్ షోరూమ్‌ ధర రూ.6.16 లక్షలుగా ఉంది.

ఇక మారుతి ఫ్రాంక్స్ 1.0L టర్బో బూస్టర్‌జెట్ కారు కూడా బెస్ట్ ఆప్షన్. ఇది 1.2L డ్యూయల్ జెట్ ఇంజిన్‌ కలిగి ఉంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.85 లక్షలగా ఉంది. ఇక నిస్సాన్ మాగ్నైట్ 1.0L టర్బో పెట్రోల్ ఇంజిన్‌ 71.01hp పవర్ కారు కూడా తక్కువ ధరలో లభిస్తుది. ఇది 96nm టార్క్‌ ఇస్తుంది. ప్రారంభ ఎక్స్ షోరూమ్‌ ధర రూ.6.16 లక్షలుగా ఉంది.