Silver Price: అనుకున్నదే జరుగుతుందా? భారీగా పడిపోతున్న వెండి ధర.. పాతాళానికి చేరుతుందా? నిపుణుల అంచనా ఇదే!

Updated on: Apr 23, 2026 | 11:57 AM

Silver Price: గడిచిన కొద్ది రోజులుగా భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్న వెండి ధరలు, తాజాగా ఇన్వెస్టర్లను, సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏప్రిల్ 2026 ప్రారంభంలో కొన్ని రోజులు నిలకడగా ఉన్నప్పటికీ, ఇటీవలి సెషన్లలో వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర భారీగా పడిపోవడంతో అసలు ఈ పతనం ఎక్కడి వరకు కొనసాగుతుందనే చర్చ మొదలైంది..

1 / 5
 Silver Price: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అయితే వెండి విషయానికొస్తే.. గతంలో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో వెళ్లింది. అంటే రూ.4 లక్షల వరకు వెళ్లగా, ప్రస్తుతం మాత్రం భారీగానే దిగి వచ్చింది. ఒకప్పుడు ధర రూ.4 లక్షలకుపైగా వెళ్లిన వెండి ధర.. ప్రస్తుతం రూ.2.60,000 వరకు దిగి వచ్చింది. అంటే లక్షాన్నర రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే తాజాగా గురువారం వెండి ధరపై రూ.5000 వరకు తగ్గింది. అయితే రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.రూ. 2,75,000 కాగా నేడు రూ.2,60,000 వరకు  చేరకుంది. ఈ విధంగా చూస్తే రెండు రోజుల్లోనే దాదాపు రూ.15 వేల వరకు దిగి వచ్చిందనే చెప్పాలి. అయితే రానున్న రోజుల్లో వెండి ధర రూ.1 లక్షకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

2 / 5
 ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ జారీ చేసిన ధరలు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు దినాలు మినహా.. శనివారం, ఆదివారం రోజుల్లో ధరల్లో మార్పులు ఉండవు. అదే విధంగా ibjarates.comలో  సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం బంగారం, వెండి ధరలు విడుదల చేస్తుంటుంది. వీటికి జీఎస్టీ కలిపి ఉండదు. ఆభరణాల కొనుగోలుపై మేకింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి.

3 / 5
 అయితే వెండి ధరలు ఎందుకు దిగి వస్తున్నాయి?: మార్కెట్లో సిల్వర్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అవసరం ఉన్నదానికంటే వెండి భారీగా పెరిగింది. దీంతో నెమ్మదిగా ధర దిగి వస్తోంది. సిల్వర్ ధరలను ఎక్కువగా అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తున్నప్పటికీ కూడా పసిడి తరహాలోనే వెండిలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

4 / 5
 పెట్టుబడిదారులకు సూచనప్రస్తుతం బంగారం, వెండి ధరలు అనేక అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి కదులుతున్నాయి. కాబట్టి తక్షణ లాభాలకన్నా దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ బలం, చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు వచ్చే రోజుల్లో ధరల దిశను నిర్ణయించనున్నాయి.

5 / 5
 పెట్టుబడిదారులకు సూచనప్రస్తుతం బంగారం, వెండి ధరలు అనేక అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి కదులుతున్నాయి. అందుకే తక్షణ లాభాలకన్నా దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ బలం, చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు వచ్చే రోజుల్లో ధరల దిశను నిర్ణయించనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us