Royal Enfield: రూ.100 పెట్రోల్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎంత దూరం ప్రయాణిస్తుంది?

Updated on: Sep 14, 2026 | 4:48 PM

Royal Enfield Bullet 350: రోజూవారీ ప్రయాణాలతో పాటు హైవేలలో ప్రయాణించడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. గేర్‌బాక్స్: ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌లో గానీ, హైవేలపై అధిక వేగంలో గానీ గేర్లు సులభంగా మార్చుకోవచ్చు. అలాగే ఈ బైక్..

1 / 5
 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) బైక్ బలమైన డిజైన్, ఐకానిక్ లుక్, 350cc ఇంజిన్ కోరుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. బలమైన రోడ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ మైలేజ్ విషయంలో కూడా ఇది ఆకట్టుకుంటుంది.

2 / 5
 లీటరుకు ఎంత ఇస్తుంది?: సాధారణంగా Bullet 350 ఒక లీటరు పెట్రోల్‌కు దాదాపు 35 కిలోమీటర్ల (35 kmpl) మైలేజ్ ఇస్తుంది. 100 రూపాయల పెట్రోల్‌కు ఎంత ప్రయాణిస్తుంది? రూ.100 పెట్రోల్ పోయిస్తే ఈ బైక్ దాదాపు 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.. (గమనిక: రోడ్డు పరిస్థితి, ట్రాఫిక్, డ్రైవింగ్ శైలి, బైక్ మైంటెనెన్స్ ఆధారంగా మైలేజ్ మారవచ్చు).

3 / 5
 ఇంజిన్ సామర్థ్యం: ఇందులో 349cc, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 20.2 PS (14.87 kW) పవర్, 6,100 rpm ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఇది మెరుగైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

4 / 5
 గ్రాండ్ పవర్: రోజూవారీ ప్రయాణాలతో పాటు హైవేలలో ప్రయాణించడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. గేర్‌బాక్స్: ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌లో గానీ, హైవేలపై అధిక వేగంలో గానీ గేర్లు సులభంగా మార్చుకోవచ్చు.

5 / 5
 గ్రౌండ్ క్లియరెన్స్: 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతలు, స్పీడ్ బ్రేకర్లను సులభంగా దాటవచ్చు. 1,390 mm వీల్‌బేస్ బైక్‌కు ప్రయాణంలో మంచి స్టెబిలిటీ (స్థిరత్వం) ఇస్తుంది. ఇక ధర విషయానికొస్తే..  ఢిల్లీలో Royal Enfield Bullet 350 ఆన్-రోడ్ ధర దాదాపు రూ.2 లక్షల వరకు ఉంది. (నగరం, వేరియంట్, కంపెనీ ధరల మార్పుల బట్టి ఆన్-రోడ్ ధర మారవచ్చు). రోజూవారీ ప్రయాణాలకు, అలాగే లాంగ్ రైడ్స్ చేయడానికి పవర్, లుక్స్, మంచి మైలేజ్ (లీటరుకు 35 కి.మీ) కోరుకునే వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఒక మంచి ఆప్షన్.

Loading...
Unable to load recommendations.
Follow Us