RBI: ఆర్బీఐ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ నేడే.. అంతా రెడీగా ఉండండి..

Updated on: Oct 07, 2026 | 9:00 AM

వడ్డీ రేట్లపై ఆర్బీఐ అక్టోబర్ 7న కీలక ప్రకటన చేయనుంది. వడ్డీ రేట్లను పెంచనుందని వార్తలు వస్తున్నాయి. ఆర్బీఐ నుంచి ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా ప్రకటన చేయవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేయనుందని తెలుస్తోంది.

1 / 5
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ అయింది. వడ్డీ రేట్లపై అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కొత్త వడ్డీ రేట్లను ప్రకటించనున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితులు, పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ఎల్‌నివో ప్రభావం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2 / 5
25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచే ఛాన్స్ ఉండగా.. ఇవాళ దీనిపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన చేశారు. ఆర్బీఐ ప్రకటనపై దేశ ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు స్టాక్ మార్కెట్ వర్గాలు ఆతృతగా చూస్తున్నారు. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితులను అంచనా వేసిన ఆర్బీఐ.. రెపో రేటును పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉండగా.. 25 బేసిస్ పాయింట్లు పెంచనున్నారు. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరుకుంటుంది.

3 / 5
గత ఏడాది రెపో రేటును విడతల వారీగా 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ.. ఇప్పుడు విడతల వారీగా పెంపునకు రంగం సిద్దం చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. తర్వాత జరిగే సమావేశాల్లో మరింత పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 7తో ముగియనున్నాయి. దీంతో ఇవాళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియా సమావేశం నిర్వహించారు.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు.

4 / 5
పశ్చిమాసియాలో ఘర్షణలు, ముడి చమురు ధరలు భారీగా పెరుతుండటం, ఇంధన ధరల్లో పెరుగుదల, ఎల్‌నివో ప్రభావం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల క్రమంలో వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచేందుకు సిద్దమైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు రెపో రేటు గురించి ఆర్బీఐ ప్రకటన విడుదల చేసే అవకాశముందని అంటున్నారు. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచాలని,  2 శాతం పాయింట్ల సహన పరిధితో ఉంచాలని ఆర్బీఐను ప్రభుత్వం ఆదేశించింది

5 / 5
వడ్డీ రేట్ల పెంపు ఖాయంగా కనిపిస్తోందని చాలా మంది నిపుణులు భావిస్తుండగా.. ఆర్‌బిఐ ప్రస్తుతానికి ఆ పెంపును వాయిదా వేయవచ్చని మరికొంతమంది చెబుతున్నారు. చివరిసారిగా 2023లో రెపో రేటును పెంచగా.. ఆ తర్వాత 2025లో నాలుగుసార్లు తగ్గించింది.  ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు రేటును యథాతథంగా ఉంచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us