4 / 6
పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీలు 1, 2, 3, 5 సంవత్సరాల కాలవ్యవధి మాత్రమే. అయితే డిపాజిట్ చేసిన 6 నెలల తర్వాత పోస్టాఫీసు నుంచి డిపాజిట్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. మీరు ఒక సంవత్సరంలోపు డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటే ఎటువంటి జరిమానా విధించబడదు. పొదుపు ఖాతాకు ఇచ్చిన వడ్డీ ఎఫ్‌డీ మొత్తానికి ఇవ్వబడుతుంది. ఎస్‌బీఐ ఎఫ్‌డీ మెచ్యూరిటీకి ముందు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందుకు జరిమానా విధిస్తారు.