Antilia Gardener Salary: ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!

Updated on: Oct 05, 2026 | 3:16 PM

Antilia Gardener Salary: ముఖేష్ అంబానీ కుటుంబం వారి విలాసవంతమైన జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆయన నివాసం, ఆంటిలియా, ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉన్న ఈ ఇంట్లో పని చేస్తున్న వారి..

1 / 5
 Antilia Gardener Salary: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ పేరు కూడా ఒకటి. ముఖేష్ అంబానీ కుటుంబం వారి విలాసవంతమైన జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆయన నివాసం, ఆంటిలియా, ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉన్న ఈ ఇంట్లో పని చేస్తున్న వారికి ఎంత జీతం వస్తుందో అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. మరి చెట్టకు నీరుపెట్టే పని మనిషికి ఎంత జీతం వస్తుందో తెలుసుకుందాం.

2 / 5
 ఆంటిలియాలో చిన్న పనుల కోసం సెలెక్ట్ చేసి ఆప్షన్‌ థర్డ్‌ పార్టీ చేస్తుందని అంటారు. ఈ థర్డ్‌ పార్టీ అవసరమైన రంగాల నుండి వ్యక్తులను సరిగ్గా ఎంపిక చేసి, ఆపై వారిని నియమిస్తుంది.

3 / 5
 అయితే, ఒక వ్యక్తిని ఎంపిక చేసేటప్పుడు, ఆ వ్యక్తికి ఆ రంగంలో మాస్టర్స్ డిగ్రీ ఉందా లేదా అని మొదటగా తనిఖీ చేస్తారు. అది లేకుండా ఎవరినీ నియమించుకోరు. అలాగే ప్రతి వ్యక్తి పీఎఫ్ (PF) నుండి మినహాయింపు ఇస్తారు. పదవీ విరమణ తర్వాత వారికి పెన్షన్ కూడా ఇస్తారు.

4 / 5
 ఇప్పుడు అంబానీ ఇంట్లో క్లీనింగ్‌ సెక్షన్‌లో కొంతమందిని నియమించారు. వీరిలో ప్రతి ఒక్కరికీ వారి హోదాను బట్టి జీతం లభిస్తుంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేనప్పటికీ ఈ జీతం రూ. 1 లక్ష నుండి మొదలై రూ. 3-4 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.

5 / 5
అంటిలియాలో చెట్లను సంరక్షించే తోటమాలి జీతం ఎంత ఉంటుంది? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. సాధారణంగా ఈ వ్యక్తి లక్ష రూపాయల జీతం ఉంటుందని చెబుతుంటారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెలుగులోకి రాలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us