Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 మార్కెట్లో విడుదల.. సేల్‌లో రూ.10 వేల తగ్గింపు..!

Updated on: Oct 24, 2021 | 1:52 PM

Lenovo Yoga Tab 11: ప్రముఖ స్మార్ట్​ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో యోగా ట్యాబ్ 11 ట్యాబ్లెట్​ను (Lenovo Yoga Tab 11) భారత మార్కెట్లోకి విడుదల చేసింది..

1 / 4
Lenovo Yoga Tab 11: ప్రముఖ స్మార్ట్​ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో యోగా ట్యాబ్ 11 ట్యాబ్లెట్​ను (Lenovo Yoga Tab 11) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై పనిచేస్తుంది. ఇది 7,500mAh బ్యాటరీతో వస్తుంది.

2 / 4
టాబ్లెట్‌ని వివిధ కోణాల్లో సెట్​చేయడానికి వెనుక భాగంలో ప్రత్యేకమైన మెటల్ స్టాండ్‌ను అమర్చింది. లెనోవో యోగా ట్యాబ్ 11 మీడియాటెక్ హీలియో G90T SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

3 / 4
ఇది 2K రిజల్యూషన్‌ గల 11-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ట్యాబ్లెట్​ ప్రెసిషన్ పెన్ 2 స్టైలస్‌, గూగుల్ కిడ్స్ స్పేస్‌కు మద్ధతిస్తుంది. జూన్‌ నెలలోనే యూరప్‌లో విడుదల కాగా, ఆలస్యంగా భారత మార్కెట్​లోకి ఇప్పుడు విడుదలైంది.

4 / 4
కొత్త లెనోవో యోగా ట్యాబ్ 11 సింగిల్ వేరియంట్​లో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్​ గల బేస్​ వేరియంట్​ రూ. 40,000 ధర వద్ద విడుదలైంది. అయితే అమెజాన్​లో ప్రారంభపు ఆఫర్ కింద దీన్ని కేవలం రూ. 29,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.