Phone Sales: బంపర్ ఆఫర్ మావ.! కేవలం రూ. 7 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవిగో

Updated on: Sep 06, 2025 | 11:35 AM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ లావా.. భారత్‌లో బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సరసమైన ధరకే, రెండు సిమ్‌ల 5G కనెక్టివిటీని ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గురించి చెప్పాలంటే.. దీనికి 13-మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా ఉంది. అలాగే 4K రికార్డింగ్‌ను 30fpsతో రికార్డు చేయవచ్చు.

1 / 5
భారతీయ దేశీ బ్రాండ్ లావా కంపెనీ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ N1 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్‌ను కేవలం రూ. 6749కే కొనుగోలు చేయవచ్చు. కొత్త లావా ఫోన్‌లో 4 GB RAM.. 5000mAh బ్యాటరీ ఉన్నాయ్. ఇది Unisoc ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అన్ని 5G నెట్‌వర్క్‌లు ఇందులో పని చేస్తాయి.

2 / 5
ఈ లావా బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్ షాంపైన్ గోల్డ్, రాయల్ బ్లూ కలర్స్‌తో అందుబాటులోకి వస్తున్నాయ్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభ డీల్స్ సమయంలో వీటి అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. 4GB + 64GB మోడల్ వాస్తవ ధర రూ. 7499 కాగా.. దీనికి రూ. 750 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. దీంతో ఈ ఫోన్ రూ. 6749కు లభిస్తోంది. ఈ డిస్కౌంట్ అమెజాన్ సేల్‌లో భాగంగా ఉంది. అదేవిధంగా, రూ. 7999 ధర ఉన్న 4GB + 128GB మోడల్‌ను డిస్కౌంట్ తర్వాత రూ. 7249కు దొరుకుతుంది.

3 / 5
Lava Bold N1 5G ఫోన్ 6.75-అంగుళాల HD ప్లస్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ UNISOC T765 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 4 GB RAMతో వస్తుంది. దీనికి 13-మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా ఉంది. దీని సహాయంతో, 4K రికార్డింగ్ 30fps వద్ద చేయవచ్చు.

4 / 5
సెల్ఫీల కోసం, ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కంపెనీ దానిలో SD కార్డ్ స్లాట్‌ను కూడా అందించింది. 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది టైప్-C పోర్ట్‌తో వస్తోంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

5 / 5
కొత్త లావా ఫోన్ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తుంది. దీనితో పాటు, Wi-Fi, బ్లూటూత్ 4.2, OTG, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ కూడా ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్‌పై 1 సంవత్సరం వారంటీని, ఉచిత హోమ్ డెలివరీను అందిస్తోంది.