Mukesh Ambani: ముఖేష్ అంబానీ సంపాదన నిమిషానికి 2.35 లక్షలు.. రోజుకు ఎంతో తెలిస్తే బిత్తరపోతారు!

Updated on: Aug 26, 2025 | 8:30 PM

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ.. ఈయన గురించి తెలియని వారంటూ ఉండరేమో. ప్రపంచ ధనవంతుల జాబితాల్లో ఉన్నారు. ఈ వ్యాపారం ప్రపంచ స్థాయిలో విస్తరించి ఉంది. ముఖేష్‌ అంబానీ రోజు వారి సంపాదన ఎంతో తెలిస్తే బిత్తర పోవాల్సిందే. ముఖేష్‌ అంబానీ భారతదేశంలోనే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడు..

1 / 5
Mukesh Ambani: ముఖేష్ అంబానీ సంపాదన ఎంతో తెలుసా? నిమిషానికి  సెకనుకు ఎంత సంపాదిస్తారు? సమాధానం చదివితే మీరు షాక్ అవుతారు.

2 / 5
ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. చమురు నుండి క్రీడల వరకు ప్రతిదానిలోనూ ఆయన చురుగ్గా ఉంటారు. ఆయన ప్రతిరోజూ కోట్ల రూపాయలు సంపాదిస్తారు.

3 / 5
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ ఏప్రిల్ 2025 నాటికి దాదాపు $96.7 బిలియన్లు (రూ. 8 లక్షల కోట్లు). దీంతో ఆయన ప్రపంచంలోని 18వ ధనవంతుడు.

4 / 5
ముఖేష్ అంబానీ రోజుకు రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఆయన ప్రతి గంటకు దాదాపు 7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట. ఒక్కో నిమిషానికి దాదాపు 2.35 లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు.

5 / 5
ముఖేష్ అంబానీ ఆంటిలియా అనే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ. 15000 కోట్లు. ఈ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఇందులో గుడి, స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, థియేటర్ వంటి వస్తువులు కూడా ఉన్నాయి.