Honda: హోండా కంపెనీ భారీ ప్లాన్‌.. మార్కెట్లోకి పలు ఎలక్ట్రిక్‌ వాహనాలు.. ఎప్పటి వరకు అంటే..!

|

Oct 17, 2021 | 8:26 PM

Honda Electric SUV:ఎలక్ట్రిక్‌ మార్కెట్లో రోజురోజుకు కంపెనీల మధ్య పోటీ పెరిగిపోతోంది. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్‌యంలో వాహనాల తయారీ..

1 / 4
Honda Electric SUV:ఎలక్ట్రిక్‌ మార్కెట్లో రోజురోజుకు కంపెనీల మధ్య పోటీ పెరిగిపోతోంది. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్‌యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి.

2 / 4
ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో హోండా తన ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జపనీస్ ఆటోమేకర్ ఇటీవల చైనా ఆటో మార్కెట్లో నిలబడటం కోసం రాబోయే ఐదేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ మోడల్స్ ను ఇతర మార్కెట్లోకి ఎప్పడూ తీసుకువస్తారు అనేది విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

3 / 4
చైనీస్ ఆటోమొబైల్ మార్కెట్లో హోండా తన ఎలక్ట్రిక్ వాహనాలను కొత్త ఈ-ఎన్ సిరీస్ పేరుతో కార్లను తీసుకురావాలని భావిస్తోంది. ఈ-ఎన్ సిరీస్‌లో మొదటి రెండు మోడల్స్ ఈ-ఎన్ఎస్1, ఈ-ఎన్ పి1 పేరు మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది.

4 / 4
ఈ కార్లను 2022లో చైనా ఆటో మార్కెట్లో ప్రారంభించాలని భావిస్తున్నారు. డాంగ్ ఫెంగ్ హోండా, జీఎసీ హోండా మధ్య జాయింట్ వెంచర్లో కార్ల తయారీదారు హెచ్ ఆర్-వి శ్రేణి కింద కార్ల తయారీ ప్రారంభించారు. అయితే ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారు అనే విషయంలో స్పష్టత లేదు. హోండా ప్రత్యర్థి టాటా మోటార్స్ ఈవీ కార్లతో ఇండియాలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని ఆలోచిస్తోంది.