Gold Prices Today: ఊహించని ట్విస్ట్ చేసిన బంగారం ధరలు.. పండక్కి ముందే రివర్స్ గేర్.. ఇవాళ ఒక్కసారిగా..

Updated on: Oct 26, 2026 | 10:26 AM

బంగారం ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా ధరలు కుప్పకూలుతూ వస్తోండగా.. సోమవారం ఊహించని ట్విస్ట్ ఇచ్చాయి. ధరలు ఒక్కసారి పెరిగాయి. పండక్కి ముందు ధరలు పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. నేడు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5
గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. పండక్కి ముందే ధరలు ఎగబాకుతున్నాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత పసిడి ధరలు పుంజుకున్నాయి. దీపావళికి ముందే ధరలు ఎగబాకడం కొనుగోలు చేసేవారిని షాక్‌కు గురి చేస్తోంది. వారం ప్రారంభంలోనే ధరలు పెరిగి చేదువార్తను అందించాయి. అక్టోబర్ 26వ తేదీన దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో డీటైల్డ్‌గా  చూద్దాం.

2 / 5
హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,750 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.170 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,30,850 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.150 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,900 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,000గా కొనసాగుతోంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,750 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,850గా ఉంది.

4 / 5
అలాగే బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,750 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,850గా ఉంది. అటు బంగారంతో పోలిస్తే వెండి ధరలు భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.20 లక్షల వద్ద ట్రేడవుతోంది.

5 / 5
హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.20 లక్షల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.20 లక్షలు పలుకుతోంది. కాగా నవంబర్‌లో అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ సమీక్షా సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us