Gold Rate: కొన్ని గంటల్లోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఎన్నడు లేనంతగా ఢమాల్‌..!

Updated on: Nov 17, 2026 | 11:03 AM

Gold Rate: ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు, డాలర్ సూచీ, బాండ్ దిగుబడులలో వస్తున్న హెచ్చుతగ్గులు కమోడిటీ మార్కెట్‌లో అస్థిరతను తీవ్రతరం చేస్తున్నాయి. సోమవారం ఉదయం అంతర్జాతీయ, దేశీయ కమోడిటీ మార్కెట్లు రెండూ క్షీణతను చవిచూశాయి. కానీ..

1 / 5
 Today Gold Rate: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో కుప్పకూలిపోతున్నాయి.  రోజురోజుకు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. గతంలో అందనంత ఎత్తుకు దూసుకెళ్లిన పసిడి ధరలు.. ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇప్పుడు సామాన్యుడు కూడా బంగారం, వెండిని కొనుగోలు చూసే విధంగా ధరలు దిగి వస్తున్నాయి. MCXలో బంగారం, వెండి ధరలలో చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

2 / 5
 పది రోజుల నుంచి దాదాపు రూ.8 వేలకుపైగా దిగి వచ్చిన బంగారం ధరలు.. రెండు రోజుల్లోనే ఏకంగా 1600 వరకు దిగి వచ్చింది. ఇదిలా ఉంటే కొన్ని గంటల వ్యవధిలోనే తులం బంగారంపై 760 రూపాయలు తగ్గుముఖం పట్టింది. తాజాగా ధర తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,040 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,700 వద్ద ఉంది. ఇక వెండి ధర రూ.1,90,000 వద్ద ట్రేడవుతోంది.

3 / 5
 ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు, డాలర్ సూచీ, బాండ్ దిగుబడులలో వస్తున్న హెచ్చుతగ్గులు కమోడిటీ మార్కెట్‌లో అస్థిరతను తీవ్రతరం చేస్తున్నాయి. సోమవారం ఉదయం అంతర్జాతీయ, దేశీయ కమోడిటీ మార్కెట్లు రెండూ క్షీణతను చవిచూశాయి. కానీ మార్కెట్ ముగిసే సమయానికి స్వల్ప పెరుగుదల ప్రారంభమైంది.

4 / 5
 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారానికి మధ్య తేడా ఏంటి? 24 క్యారెట్లలో 99.9 స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఇది అత్యంత మెత్తగా, నాణ్యంగా ఉంటుంది. రంగు క ఊడా గాఢమైన పసుపు రంగులో ఉంటుంది. ఇది 22 క్యారెట్లకంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా నాణేలు, బిస్కెట్లు, గోల్డ్‌ బార్లకు ఉపయోగిస్తారు.

5 / 5
ఇక 22 క్యారెట్ల బంగారంలో 91.9 శాతం బంగారం, మిగతా 8.4 శాతం రాగి, వెండి వంటి లోహాలు కలుస్తాయి. ఇది దృఢంగా, గట్టిగా ఉంటుంది. స్వల్పంగా తేలికపాటి పసుపు రంగు, ఇది 24 క్యారెట్లకంటే తక్కువగా ఉంటుంది. ఇది రోజువారి సాంప్రదాయ అభరణాలకు ఉపయోగకరంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us