Gold Rates: బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్ న్యూస్.. కప్పకూలిన ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..

Updated on: May 26, 2026 | 10:14 AM

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఇవాళ తగ్గి స్వల్ప ఊరటనిచ్చాయి. ఈ నెలలో గోల్డ్ రేట్లు పెరుగుతూ వస్తోండగా.. సోమవారం కూడా పెరిగాయి. కానీ మంగళవారం తగ్గడంతో కొనుగోలుచేసేవారు ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. లేటెస్ట్ రేట్లు ఇలా..

1 / 5
గోల్డ్ ప్రియులకు తీపికబురు అందింది. బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ధరలు ఉన్నట్లుండి పడిపోయాయి. సోమవారం ధరలు పెరగ్గా.. ఇవాళ తగ్గడంతో బంగారం ప్రియులు ఊరట చెందుతున్నారు.  ఇక వెండి ధరలు కూడా డౌన్ అయ్యాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

2 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,890 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే రూ.490 పతనమయ్యాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,45,650 వద్ద ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.450 మేర పడిపోయాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

3 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,61,250గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,47,810 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,890 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,650 వద్ద ఉంది. నిన్నటితో చూసుకుంటే రూ.450 మేర స్వల్పంగా తగ్గాయని చెప్పవచ్చు.

4 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,040 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,45,800గా ఉంది. నిన్నటితో చూస్తే రూ.490 మేర పడిపోయాయి. అటు దేశంలో సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది.

5 / 5
ఇక చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,94,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.95 లక్షలుగా ఉంది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,84,900గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,94,900 వద్ద కొనసాగుతోంది.  కాగా బంగారం ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us