EPFO: 58 ఏళ్లు దాటాక పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ నిలిచిపోతుందా..? అసలు క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Updated on: Oct 24, 2026 | 4:37 PM

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం ప్రతీ ఏడాది వడ్డీని జమ చేస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంంది. ప్రతీ ఏడాది మార్చిలోపు వడ్డీని ఈపీఎఫ్ఓ ఫిక్స్ చేస్తోంది. ఆ తర్వాత వడ్డీని ఖాతాలో వేస్తోంది.

1 / 5
ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇటీవల కేంద్రం ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచిన విషయం తెలిసిందే. గతంలో శాలరీ లిమిట్ రూ.15 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ.25 వేల వరకు పెంచింది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచే ఇది అమల్లోకి రాగా.. ఇక నుంచి రూ.25 వేల వరకు జీతం పొందేవారందరూ తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. దీని వల్ల వారికి కూడా ఈపీఎఫ్ఓ ద్వారా పెన్షన్, జీవిత బీమా, పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ వంటి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

2 / 5

3 / 5
ఉద్యోగికి 58 ఏళ్లు వచ్చి రిటైర్మెంట్ తీసుకుంటే పీఎఫ్ వడ్డీ నిలిచిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ వడ్డీ అనేది వెంటనే నిలిచిపోదు. 58 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించినా తర్వాతి మూడేళ్లు వడ్డీ అందుతుంది. అంటే 61 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు వడ్డీ క్రెడిట్ అవుతూనే ఉంటుంది. 61 ఏళ్ల తర్వాత అకౌంట్ ఇనాపరేటివ్‌గా మారి వడ్డీ  పడటం నిలిచిపోతుంది

4 / 5
ఇలాంటి క్రమంలో 61 ఏళ్ల వయస్సు రాకముందే పీఎఫ్ అకౌంట్‌లోని నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలి. దీని వల్ల ఇబ్బంది ఉండదు. అకౌంట్ ఇనాపరేటివ్‌గా మారితే నగదు తీసుకోవడం కుదరదు. అకౌంట్‌ను యాక్టివ్ చేసుకుని బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ యాక్టివ్ చేసుకోవాలంటే ఈపీఎఫ్‌ఓను ఆశ్రయించాల్సి ఉంటుంది.

5 / 5
61 ఏళ్ల వయస్సు వచ్చేలోపు తమ ఖాతాలోని నగదును విత్ డ్రా చేసుకోవాలని ఈపీఎఫ్ఓ చెబుతోంది. 58 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించినా 61 ఏళ్ల వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుందని తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.  ఆ తర్వాత అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందని, ఆలోపు నగదు ఉపసంహరించుకోవాలని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us