Electric Scooter: ఓలా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?

Updated on: Aug 25, 2026 | 1:51 PM

Electric Scooter: ఓలా భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి చారిత్రాత్మక ప్రవేశం చేసింది. భారత ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడంలో దాని 'S1' మోడల్ కీలక పాత్ర పోషించింది. సర్వీస్ సమస్యలపై వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ఓలా వాహనాలు రోడ్లపై సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉన్నాయి..

1 / 5
 Electric Scooter: భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన సంస్థ ఓలా. భారత ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడంలో ఓలా ఎస్1 మోడల్ కీలక పాత్ర పోషించింది. సర్వీసుకు సంబంధించి చాలా మంది వినియోగదారులు సమస్యలు లేవనెత్తినప్పటికీ, ఓలా వాహనాలు రోడ్లపై తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు, ఓలా తన సరికొత్త మోడల్ అయిన ఓలా ఎస్1 ప్రో + జెన్ 3ని పరిచయం చేసింది.

2 / 5
 వాహనం రూపంలో పెద్దగా మార్పులేమీ లేవు. కానీ పనితీరులో గణనీయమైన తేడాలు ఉన్నాయి. ఈ వాహనం 320 కిలోమీటర్ల రేంజ్ లేదా మైలేజీని అందిస్తుందని చెప్పడం గమనార్హం. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఇది అత్యుత్తమ కిలోమీటర్ల పరిమితి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, దూరం గురించి చింతించకుండా మీరు ధైర్యంగా ప్రయాణించవచ్చు. ఈ వాహనం అందించే అధిక శక్తి 13 kW. దీని గరిష్ట వేగం 130 కి.మీ. ఇది జీరో నుండి 40 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.1 సెకన్లు మాత్రమే తీసుకుంటుంది.

3 / 5
 ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 5.2 kWh బ్యాటరీ వేరియంట్, మరొకటి 4 kWh వేరియంట్. అధిక బ్యాటరీ సామర్థ్యం గల మోడల్ 320 కిలోమీటర్ల IDC రేంజ్‌ను అందిస్తుంది. 4 kWh వేరియంట్ 242 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఈ వేరియంట్ గరిష్ట వేగం 128 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మూడవ తరం ఎస్ వన్ ప్రో విషయానికి వస్తే, ఈ వాహనం 4 kWh, 3 kWh అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వాహనానికి కంపెనీ వరుసగా 242, 126 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తోంది. థర్డ్‌ జనరేషన్‌ తరం ఎస్ వన్ ప్రో గరిష్ట వేగం 125, 117 కిలోమీటర్లు.

4 / 5
 రెండు వేరియంట్ల గరిష్ట పవర్ 11 kW. ఈ వేరియంట్లు 0 నుండి 40 kmph వేగాన్ని అందుకోవడానికి 2.7 సెకన్లు తీసుకుంటాయి. ఎస్ వన్ ప్రో ప్లస్ ధర రూ.159,999 నుండి ఎస్ వన్ ప్రో ధర రూ.129,999 నుండి ప్రారంభమవుతుంది.

5 / 5
 ఓలా భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి చారిత్రాత్మక ప్రవేశం చేసింది. భారత ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడంలో దాని 'S1' మోడల్ కీలక పాత్ర పోషించింది. సర్వీస్ సమస్యలపై వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ఓలా వాహనాలు రోడ్లపై సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us