కేవలం రూ.51 చెల్లిస్తే చాలు.. ఒక నెల రీఛార్జ్ ఫ్రీ.. ఇంతకన్నా మంచి ఆఫర్ దొరకదు..

Updated on: Nov 15, 2026 | 6:47 PM

బీఎస్‌ఎన్‌ఎల్ మరో అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.51 చెల్లిస్తే చాలు.. ఉచితంగా సిమ్ కార్డుతో పాటు నెల రీఛార్జ్ లభించనుంది. ఒక నెల పాటు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ పొందవచ్చు. ఈ నెలాఖరు వరకు మాత్రమ ఇది అందుబాటులో ఉండనుంది.

1 / 5
కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త ప్లాన్‌లను యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు అతి తక్కువ ధరకే ప్లాన్లను అందిస్తోంది. తాజాగా మరో ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఆఫర్  నవంబర్ 30,2026వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2 / 5
వినియోగదారులు ఈ ఆఫర్ ద్వారా కొత్త సిమ్ ఉచితంగా పొందవచ్చు. అనంతరం కేవలం రూ.51తో ఒక నెల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా పొందవచ్చు. ప్రస్తుతం నెలవారీ రీఛార్జ్ ప్లాన్లు రూ.300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ కేవలం రూ.51కే ఈ ప్లాన్ అందిస్తోంది. అంటే అతి తక్కువ ధరకే అందిస్తుంది. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి వచ్చేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

3 / 5
రూ. 51 ప్యాకేజీలో అనేక సదుపాయాలు ఉన్నాయి. ఉచితంగా సిమ్ కార్డ్ పొందవచ్చు. ఈ ప్యాకేజీ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఈ కాలంలో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు. అలాగే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల సదుపాయం పొందవచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అదనపు ఖర్చు లేకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చన్నమాట.

4 / 5
ఈ ఆఫర్ కేవలం నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఎస్‌ఎన్ఎల్ ఈ ఆఫర్ గురించి తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వివరాలు ప్రకటించింది. నవంబర్ 30, 2026 వరకు ఎప్పుడైనా ఈ ఆఫర్ పొందవచ్చని, ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. రీఛార్జ్ ధరలు పెరుగుతున్న క్రమంలో ఇది మంచి ప్లాన్‌గా చెప్పవచ్చు.

5 / 5
ఇతర ప్రైవేట్ కంపెనీల నుండి తమ నంబర్లను BSNL నెట్‌వర్క్‌కు పోర్ట్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మరో 15 రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. దీంతో వినియోగదారులు త్వరపడాలని బీఎస్‌ఎన్ఎల్ సూచిస్తుంది

Loading...
Unable to load recommendations.
Follow Us