Best Cars: దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లు ఏవో తెలుసా? బెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌!

Updated on: Sep 18, 2026 | 12:49 PM

Best Cars: ఆగస్ట్‌ 2026 అమ్మకాలలో మారుతి సుజుకీ బలమైన ఆధిపత్యం మధ్య టాటా పంచ్‌ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వ్యాగన్‌ఆర్‌, స్విఫ్ట్‌, ఫ్రాంక్స్‌, ఎర్టిగా టాప్‌ 5లో ప్రవేశించాయి. ఈ జాబితా వివిధ విభాగాల కార్ల కోసం వినియోగదారులలో బలమైన..

1 / 7
 Best Cars: భారతీయ కార్ల మార్కెట్‌లో ఆగస్టు 2026లో అనేక కంపెనీల కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. ముఖ్యంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ ఐదు మోడళ్లలో నాలుగు మారుతి సుజుకికి చెందినవి కాగా, టాటా పంచ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కార్ల అమ్మకాలతో పాటు, వినియోగదారులు వాటి మైలేజ్, ధరపై కూడా దృష్టి సారిస్తారు.

2 / 7
 ఆగస్టు 2026లో అమ్మకాల పరంగా టాటా పంచ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి చెందిన మొత్తం 21,320 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే దాదాపు 99 శాతం ఎక్కువ. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది. పంచ్ పెట్రోల్, సిఎన్‌జి రెండు ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంది.

3 / 7
 మారుతి సుజుకి వాగన్ఆర్ ఆగస్టు నెలలో 20,180 యూనిట్లు అమ్ముడై, దేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు సుమారుగా 39% పెరిగాయి. వాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారుగా రూ.5.55 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.

4 / 7
 మారుతి సుజుకి స్విఫ్ట్ ఆగస్టు 2026లో 19,832 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, దేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు సుమారు 60 శాతం పెరిగాయి. స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

5 / 7
 మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ కూడా ఆగస్ట్‌ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్‌-5 కార్డలో ఒకటిగా నిలిచింది. ఈ క్రాసోవర్‌కు చెందిన మొత్తం 18, యూనిట్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రతిపాదికన దీని అమ్మకాలు సుమారు శాతం పెరుగుదలను మోదు చేశాయి. ఫ్రాంక్స్‌ షోరూమ్‌ ధర సుమారు రూ. లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

6 / 7
 ఈ జాబితాలో మారుతి సుజుకీ ఎర్టిగా ఐదో స్థానంలో నిలిచింది.  ఆగస్ట్‌లో 18,516 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 7 సీటర్‌ ఎంపీవీ, ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యం ఉన్న కారును కోరుకునే కుటుంబాలలో ఇది ప్రత్యేకంగా ప్రజాదరణ పొందింది. ఎర్టిగా ఎక్స్‌ షోరూమ్‌ ధర సుమారు రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్‌, సీఎన్‌జీ ఆప్షన్‌లో లభిస్తుంది. పెట్రోల్‌ మోడల్‌ లీటర్‌కు సుమారు 20.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా, సీఎన్‌జీ మోడల్‌ కిలో గ్రాముకు సుమారు 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

7 / 7
 ఆగస్ట్‌ 2026 అమ్మకాలలో మారుతి సుజుకీ బలమైన ఆధిపత్యం మధ్య టాటా పంచ్‌ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వ్యాగన్‌ఆర్‌, స్విఫ్ట్‌, ఫ్రాంక్స్‌, ఎర్టిగా టాప్‌ 5లో ప్రవేశించాయి. ఈ జాబితా వివిధ విభాగాల కార్ల కోసం వినియోగదారులలో బలమైన డిమాండ్‌ ఉందని కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్విఫ్ట్‌ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు, అలాగే ఫ్రాంక్స్‌, ఎర్టిగా వంటి మోడళ్లను కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us