
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

సూర్యుడు ఎంత శక్తివంతమైన గ్రహమో మనకి కూడా తెలుసు. ఇంకా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మరి కొద్దీ రోజుల్లో బుధుడు, సూర్యుడు కలవబోతున్నారు. ఇలా కలిసినప్పుడు శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావం రెండు రాశుల వారి పైన పడనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మేష రాశి: బుధాదిత్య రాజయోగం వలన ఉద్యోగంలో మార్పులు, ఇంకా కొత్త బాధ్యతలు, అలాగే కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. అలాగే, కొత్త ఒప్పందాలు కూడా ఉంటాయి. పెట్టుబడుల నుంచి కూడా లాభాలు పొందుతారు.

వృషభ రాశి : బుధాదిత్య రాజయోగం వలన వృషభ రాశి వారికీ అన్ని విషయాల్లో మంచిగా ఉంటుంది. అలాగే, ఆర్థిక విషయాల్లో కూడా ఆచి తూచి అడుగులు వేయాలి. ఇంకా కొత్త కొత్త బాధ్యతలు కూడా అందుకుంటారు. అలాగే, కొత్త ఉద్యోగం వస్తుంది. అలాగే, ఉద్యోగ మార్పు చూస్తున్నవారికి కూడా ఇది మంచిగా ఉంటుంది.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు