వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బ మీద దెబ్బ.. డబ్బు, ఉద్యోగం విషయంలో జాగ్రత్త!

Updated on: Sep 26, 2026 | 3:15 PM

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

2 / 5
జ్యోతిష్య ప్రకారం, కొద్దీ రోజుల్లో బుధుడు తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇంకా ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద చూపుతుంది.  అలాగే వీరి జీవితాలు కూడా మారుతాయి. అంటే తెలియకుండానే  దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇంకా వీళ్లు డబ్బు విషయంలో కూడా  చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వీళ్ళు మంచిగా ముందుగు వెళ్తారు.

3 / 5
 ఈ సమయంలో వీరికి ఎన్నో సమస్యలు వస్తాయి ఇంకా మొదలు పెట్టిన పనులు పెండింగ్‌లో పడతాయి. ఇంకా వీళ్ళు పూర్తి చేయలేక ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాగే, వీరి కుటుంబంలో గొడవలు వస్తూనే ఉంటాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి  ఇది మంచి సమయం కాదు.  అనవసర ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి.

4 / 5
వీళ్ళు  కొన్ని రోజుల మంచిగా ఉంటారు ఇంకా  ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. 
ఇంకా వీరి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు అప్పుగా డబ్బు ఇస్తే.. ఆ డబ్బు తిరిగి రాదు కాబట్టి ఈ సమయంలో డబ్బు ఇవ్వకపోవడమే మంచిది. ఆఫీసులో అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్త అవసరం.

వీళ్ళు కొన్ని రోజుల మంచిగా ఉంటారు ఇంకా ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. ఇంకా వీరి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు అప్పుగా డబ్బు ఇస్తే.. ఆ డబ్బు తిరిగి రాదు కాబట్టి ఈ సమయంలో డబ్బు ఇవ్వకపోవడమే మంచిది. ఆఫీసులో అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్త అవసరం.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us