కంటి చూపును పెంచి.. కళ్ళకు డ్యామేజ్ కాకుండా చేసే ఏకైక కూరగాయ ఇదే

Updated on: Jul 31, 2026 | 10:45 AM

ఈ కూరగాయ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది వరల్డ్ వైడ్ గా అత్యంత పోషకాలు కలిగిన వెజిటేబుల్ గా చెబుతారు. ఇంకా చెప్పాలంటే దీనిలో విటమిన్ C, విటమిన్ K, ఫైబర్ పాటు కంటిని కాపాడే ల్యూటిన్, జియాజాంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఈ కూరగాయల్లో ఉంటాయి.

1 / 5
కళ్ళు సరిగా కనపడని వాళ్ళు ఈ కూరగాయను మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవాలి. ఇది కంటి చూపును పెంచి.. కళ్ళకు డ్యామేజ్ కాకుండా చేస్తుంది. దీనిలో కంటికి హెల్ప్ చేసే లూటిన్, జియాసంతిన్ ఉన్నాయ. ఇవి కంటి రెటీనాను కాపాడి రక్షణగా పని చేస్తుంది.

2 / 5
బ్రోకలీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది వరల్డ్ వైడ్ గా అత్యంత పోషకాలు కలిగిన వెజిటేబుల్ గా చెబుతారు. ఇంకా చెప్పాలంటే దీనిలో  విటమిన్ C, విటమిన్ K, ఫైబర్ పాటు కంటిని కాపాడే  ల్యూటిన్, జియాజాంతిన్  వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఈ కూరగాయల్లో ఉంటాయి.

3 / 5
ఈ బ్రోకలీ ఉండే ల్యూటిన్, జియాజాంతిన్ కంటికి గొప్ప వరం. ఇంకా కళ్ళ సమస్యలను తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందని   పరిశోధనలు  చేసి నిపుణులు వెల్లడించారు. ఇంకా దీనిలో విటమిన్ C కంటి కణాల ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీనిని తింటే  శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4 / 5

ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే సూపర్ : దీనిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే  ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. అయితే, మీరు తినేటప్పుడు బాగా ఉడికించి, అలాగే ఆవిరిపై వండి కూడా వీటిని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా కావాల్సిన పోషకాలు దొరుకుతాయి.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us