Breast Cancer: మోనోపాజ్‌ తర్వాత బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌.. ఆహారంలో ఈ ఒక్కటి తీసుకుంటే చాలు!

|

Mar 28, 2024 | 12:33 PM

శరీరంలో పొంచి ఏ సమస్య ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. దీంతో చిన్నపాటి జబ్బునైనా వదిలించుకోవడానికి చాలా మంది అధికంగా మందులు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే కొన్ని రకాల కూరగాయలు తీసుకోవడం చాలా అవసరం. ఇవి అనేక వ్యాధులను వదిలించుకోవడానికి సహాయపడుతాయి. అటువంటి కూరగాయలలో ఒకటి టమోటా. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..

1 / 5
శరీరంలో పొంచి ఏ సమస్య ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. దీంతో చిన్నపాటి జబ్బునైనా వదిలించుకోవడానికి చాలా మంది అధికంగా మందులు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే కొన్ని రకాల కూరగాయలు తీసుకోవడం చాలా అవసరం. ఇవి అనేక వ్యాధులను వదిలించుకోవడానికి సహాయపడుతాయి.

2 / 5
అటువంటి కూరగాయలలో ఒకటి టమోటా. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టొమాటోలో చాలా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ మూలకాలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మలబద్ధకం, బలహీనత వంటి సమస్యలను తొలగించడంలో కూడా టమోటాలు ఉపయోగపడతాయి.

3 / 5
టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, సోడియం, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం కూడా ఉన్నాయి. మెగ్నీషియం, సల్ఫర్ వంటి ముఖ్యమైన, శక్తివంతమైన మూలకాలు కూడా టొమాటో ఉంటాయి. టొమాటోలో ఉండే గ్లుటాతియోన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

4 / 5
ఈ కూరగాయలు ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను సాధారణీకరించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మోనోపాస్‌ (రుతువిరతి) తర్వాత మహిళలు టమోటాలు తింటే, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

5 / 5
ఇందులో గ్లూటాతియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హార్మోన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టొమాటోలో ఉండే క్లోరిన్, సల్ఫర్ జీర్ణ శక్తిని పెంచుతుంది