Alia Bhatt: అలియా లాగా అందంగా కనిపించాలనుకుంటున్నారా? ఈ సింపుల్‌ బ్యూటీ టిప్స్‌ మీ కోసమే

|

Jul 23, 2022 | 1:52 PM

Alia Bhatt Beauty Tips: తనదైన అందం, అభినయంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది అలియాభట్‌. సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో అందంగా కనిస్తుంటుందీ ముద్దుగుమ్మ. మరి ఈ ముద్దుగుమ్మ అందం వెనకనున్న రహస్యమేమిటో తెలుసుకుందాం

1 / 5
తనదైన అందం, అభినయంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది అలియాభట్‌.  సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో అందంగా కనిస్తుంటుందీ ముద్దుగుమ్మ. మరి ఈ ముద్దుగుమ్మ అందం వెనకనున్న రహస్యమేమిటో తెలుసుకుందాం.

2 / 5
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న అలియా తన చర్మ సంరక్షణ కోసం షీట్‌ మాస్క్‌ ధరిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా సార్లు ఫేస్‌మాస్క్‌ తో కూడిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ షీట్ మాస్క్‌లు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి. 15 రోజులకు ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే మంచిది.

3 / 5
జిమ్‌లో వ్యాయామంతో పాటు, అలియా తన ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటుంది. వాటికి బదులుగా పండ్లు, కూరగాయలతో కూడిన హెల్దీ డైట్‌ తీసుకుంటుంది.

4 / 5
ఫేస్ ప్యాక్: ఒక గిన్నెలో తేనె, బొప్పాయి, నిమ్మరసం కలపాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖంపై అప్లై చేసి కాసేపు ఆరనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత రోజ్ వాటర్ తో ముఖంపై మసాజ్‌ చేయాలి. ఆపై చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ ప్యాక్‌ని నెలకు మూడుసార్లు అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుంది.

5 / 5
హైడ్రేషన్ : స్కిన్ కేర్ లో ఎన్ని ఖరీదైన వస్తువులు వాడినా చర్మం హైడ్రేషన్ కాకపోతే మాత్రం  పలు సమస్యలు తప్పవు. చర్మం హైడ్రేట్ గా ఉండాలంటే  నీళ్లు బాగా తాగాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.