5 గుడ్లు తిన్నా రాని శక్తి వీటితో డబుల్.. ఉదయాన్నే తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా పరిగెడతారు

Updated on: Aug 01, 2026 | 12:44 PM

వీటిని తాతల కాలం నుంచి సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. అయితే, మీరు ఉడకబెట్టి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే, దీనిలో రెట్టింపు పోషకాలు ఉంటాయి. మీరు బయట ఫుడ్స్ కంటే, ఇవి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం నీళ్ళలో నానా బెట్టుకుని తింటారు.

1 / 5
నల్ల శెనగలు తాతల కాలం నుంచి సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. అయితే, మీరు ఉడకబెట్టి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. 
అలాగే, దీనిలో రెట్టింపు పోషకాలు ఉంటాయి. మీరు బయట ఫుడ్స్ కంటే, ఇవి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం నీళ్ళలో నానా బెట్టుకుని తింటారు.

నల్ల శెనగలు తాతల కాలం నుంచి సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. అయితే, మీరు ఉడకబెట్టి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే, దీనిలో రెట్టింపు పోషకాలు ఉంటాయి. మీరు బయట ఫుడ్స్ కంటే, ఇవి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం నీళ్ళలో నానా బెట్టుకుని తింటారు.

2 / 5
వీటిని ఎలా తినాలంటే? ఉదయం టిఫిన్ కింద తీసుకున్నా చాలు. ఇంకా వీటిని  తాలింపు లాగా చేసి తినడం వలన శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఐరన్ అందుతుంది. ఇంకా చెప్పాలంటే రోజూ 5 గుడ్లు తిన్నా రాని శక్తి ఇలా ఉడకబెట్టి తీసుకుంటే వస్తుంది. అంత పవర్ఫుల్ ఆహారంగ దీనిని భావిస్తారు. పల్లెల్లో ఇప్పటికి తింటారు

3 / 5
గుండె ఆరోగ్యంగా ఉంటుంది: వీటిని రోజూ గుప్పెడు తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. అలాగే, గుండె జబ్బుల ముప్పు  కూడా తగ్గుతుంది. ఇంకా ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనిని తీసుకుంటే చాలు. ఇప్పటికీ ఎంతో మంది వీటిని తింటారు

4 / 5
జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది: ఈ బ్లాక్ శెనగ గుగ్గిళ్లలో  పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. అలాగే షుగర్ కూడా మొత్తం కంట్రోల్ అవుతుంది. ఇంకా బ్లడ్ లో  షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి, మధుమేహం ఉన్నవారు వీటిని కచ్చితంగా తినాలి. ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

5 / 5
ఈ నల్ల శెనగలు ఎక్కడైనా దొరుకుతాయి. వారంలో రెండు సార్లు తింటే చాలు.(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us