కేజీ మటన్, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం.. గుప్పెడు తింటే చాలు

Updated on: Oct 22, 2026 | 10:22 PM

ఇది అద్భుతమైన ఫుడ్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నల్లగా ఉండే తేలికగా అరుగుతాయి, త్వరగా ఉడుకుతాయి. కడుపుకు హాయిగా ఉంటాయి. వీటిలో ఉండే అపారమైన పోషక విలువలు చాలామందికి తెలియవు, ఈ వివరాలు తెలిస్తే ఎవరూ వీటిని అసలు వదలకుండా తింటూనే ఉంటారు

1 / 5

2 / 5
100 గ్రాముల శనగల్లో 365 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. ఇందులో 61 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 20 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల కొవ్వులు మరియు 12 గ్రాముల పీచు పదార్థాలు (ఫైబర్) ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా, 557 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉండటం ఆశ్చర్యకరం. ఇది సాధారణంగా వినే ఫోలిక్ యాసిడ్ స్థాయిల కంటే చాలా ఎక్కువ

3 / 5
సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు 400 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరం కాగా, గర్భిణులు, బాలింతలకు 600-800 మిల్లీగ్రాములు అవసరం. 100 గ్రాముల శనగల్లో 557 మైక్రోగ్రాములు ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల, గర్భిణులు రోజుకు 100 గ్రాముల నానబెట్టిన కాబూలీ శనగలను కూరల్లో వేసుకుని తింటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, 20 గ్రాముల ప్రోటీన్ మరియు 12 గ్రాముల ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

4 / 5

వీటిని మీరు ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు ఈ శనగల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అధిక ఫైబర్, ప్రోటీన్ కలయిక ఉండటం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదలవుతాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను 36% వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు తెలిపారు. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. చక్కెర వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ 60-70 గ్రాముల నానబెట్టి  శనగలను తమ కూరల్లో వేసుకుని తినడం వలన ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

5 / 5
ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఇవి తినడం వల్ల చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, ఇంకా  తరచుగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది షుగర్ పేషెంట్లకు చాలా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మిథియోనిన్ అనే అమినో యాసిడ్ కాలేయం , డీటాక్సిఫికేషన్ ప్రక్రియకు అత్యవసరం. రసాయనాలు, పురుగు మందులు, టాక్సిన్స్‌ను విడగొట్టి శరీరం నుంచి బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సులభమై, మలబద్ధకం తగ్గుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us