నాటుకోడిని తలదన్నే నల్లకోడి.. షుగర్ ఉన్నవారికి వరం.. కేజీ ధరతో 2 కేజీలు మేక మాంసం?

Updated on: Nov 15, 2026 | 6:46 AM

కడక్నాథ్ కోడి, సాధారణంగా నల్లకోడి అని పిలిచే ఈ ప్రత్యేక జాతి కోడి మాంసం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది రుచిలో దేశీ కోడి కంటే చాలా మంచిది, ఇంకా చూడటానికి కొంచెం నల్లగా కనిపించినా దాని పోషక విలువలు చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఈ కోడి మాంసం బీపీ, షుగర్ వంటి అనేక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

1 / 5

2 / 5

కడక్నాథ్ కోడి తన ప్రత్యేక రుచి, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలతో ఇటీవల చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పుడు కనిపించడానికి నల్లగా ఉన్నప్పటికీ, దాని రుచి అద్భుతంగా ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ అరుదైన అడవి జాతి కోళ్లను మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చి పెంచి విక్రయిస్తుంటారు. కరోనా సమయంలో కూడా దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.

3 / 5
ఈ కడక్నాథ్ కోడి మాంసం అనేక ఆరోగ్య సమస్యల నివారణలో హెల్ప్ చేస్తుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది నరాల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇతర కోళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు.

4 / 5

కడక్నాథ్ మాంసంలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇతర కోడి జాతులతో పోలిస్తే తక్కువ కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇంకా దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఇంకా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, మేలు చేసే ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి శక్తిని అందించి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
కడక్నాథ్ కోడిని సాధారణ చికెన్ మాదిరిగానే వండుకోవచ్చు, అయితే నాటుకోడి వంటకాల్లాగే దీనిని  రెడీ చేయాలి. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని వలన లభించే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు దీనిని ఎంతగానో ఇష్టపడతారు. కేజీ కడక్నాథ్ కోడి మాంసం రూ 1200 నుంచి రూ 1500 రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us