ఈ నక్షత్రాల వారికి బంగారం చాలా శుభం.. ధరిస్తే అదృష్టం రెట్టింపు!

Updated on: Sep 26, 2026 | 4:44 PM

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

2 / 5
జోతిష్య శాస్త్రం ప్రకారం, రెండు నక్షత్రాల వాళ్ళు బంగారం పెట్టుకుంటే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ  కారణంగా కొన్ని  రాశుల వారికి  ఐశ్వర్యాలతో పాటు వీరి అదృష్టం కూడా డబుల్ అవుతుంది. మరి, ఆ లక్కీ నక్షత్రాలు ఏంటో ఇక్కడ చదివి వివరంగా చదివి తెలుసుకుందాం..

3 / 5

మఖ నక్షత్రం : ఈ మఖ నక్షత్రంలో పుట్టిన వారికి బంగారం అదృష్టం తెచ్చి పెడుతుంది. వీళ్ళు ధరించడం వలన  జాతకంలోని దోషాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా చేతికి ఉంగరం పెట్టుకున్నా.. ఇంకా బంగారం పెట్టుకున్నా కూడా వీరి డబ్బు కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, నిర్ణయాలు కూడా సొంతంగా తీసుకుంటారు.

4 / 5
రోహిణి నక్షత్రం : రోహిణి నక్షత్రంలో చంద్రుని ఆధిపత్యం ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి బంగారం అత్యంత శుభప్రదమైనది. వీళ్ళు బంగారం పెట్టుకుంటే మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇంకా ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us