పిల్లల ఎదుగుదలకు బెస్ట్ స్నాక్స్ ఇవే.. రోజూ తింటే ఎంత బలమో!

Updated on: May 07, 2026 | 7:55 PM

పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిదండ్రులు ఎలాంటి స్నాక్స్ ఇవ్వాలో తెలియక తికమకపడుతుంటారు. వారికి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, పండ్లు, కూరగాయలతో కూడిన స్నాక్స్ అందించాలి. దానిమ్మ, దోసకాయ, నువ్వుల ఉండ, రాగి దోస వంటివి పోషక విలువలతో నిండినవి. ఇవి వారి ఎదుగుదలకు, తెలివి తేటలు పెరగడానికి తోడ్పడతాయి. ఆకర్షణీయంగా అందిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

1 / 5
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్నాక్స్ పెట్టే విషయంలో చాలా ఆలోచిస్తుంటారు. అసలు వాళ్లకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మీ పిల్లకు ఇలాంటి స్నాక్స్ ఇవ్వడం వలన వారి ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఇది వారి ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుందంట.

2 / 5
చాలా వరకు పిల్లలకు స్నాక్స్ ఇచ్చే ముందు ప్రతి తల్లి వారికి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, పండ్లు, కూరగాయల వంటి వాటిని తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. వారి బాక్స్‌లో తప్పకుండా ప్రోటీన్, కార్బో హైడ్రేట్స్ ఉండే ఫుడ్ ఉండాలి. అయితే మీరు మీ పిల్లకు స్నాక్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వారి బాక్స్‌‌ను ఇలా ఆకర్షణీయంగా రెడీ చేసి ఇవ్వండి దీని వలన వారు ఆనందంగా తింటారు.

3 / 5
దీని కోసం దానిమ్మ గింజలు, దోసకాయ ముక్కలు, నువ్వుల ఉండ. అలాగే రాగి దోస ఉండేలా చూసుకోండి. వీటిని మీ పిల్లల బాక్స్‌లో అందంగా అమర్చండి. ఇలా వీటిని అందించడం వలన ఇవి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.

4 / 5
దీని కోసం ముందుగా దానిమ్మ పండు తీసుకొని అందులోని గింజలను తీసి బాక్స్‌లో ఒక వైపు వేయండి. అదే విధంగా దోసకాయ ముక్కలను కట్ చేసి వాటిని కూడా బాక్స్‌లో మరో వైపు వేయండి. తర్వాత నువ్వులు ,బెల్లంతో తయారు చేసిన నువ్వుల ఉండను కూడా ఒక వైపు పెట్టండి. దీని వలన బాక్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

5 / 5
ఇప్పుడు అందులో రాగి, పెసల్లు నానబెట్టి, వాటితో దోసె వేసి, దానిని మీ పిల్లల బాక్స్‌లో వేసి స్నా్క్స్‌గా అందించండి. ఈ నాలుగింటిలో మంచి ప్రోటీన్, కార్బో హైడ్రేట్స్ ఉంటాయి. ఇది పిల్లల ఎదుగుదలకు, వారిలో తెలివి తేటలు పెరగడానికి ఉపయోగపడుతాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.ఇలా రోజు రోజుకు డిఫరెట్ ఐటమ్స్‌తో పిల్లలకు స్నాక్స్ అందించవచ్చును.

Follow Us