Weight lose Food: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడంలేదా? ఐతే మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి

Updated on: Feb 22, 2026 | 1:02 PM

ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ చాలా మంది ఏం చేసినా బరువు తగ్గడానికి బదులు మరింత పెరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే చాలా సార్లు బరువు తగ్గే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి. దీంతో బరువు తగ్గడానికి బదులుగా బరువు..

1 / 5
బరువు తగ్గడానికి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు తినే ఆహారం. ప్రతిదీ మీరు ఏమి తింటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి.

2 / 5
ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ చాలా మంది ఏం చేసినా బరువు తగ్గడానికి బదులు మరింత పెరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు.

3 / 5
అయితే చాలా సార్లు బరువు తగ్గే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి. దీంతో బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరుగుతుంది. అందుకు కారణం చాలా మందికి రోజుకు ఎన్ని కేలరీలు తినాలో ఖచ్చితంగా తెలియకపోవడమే.

4 / 5
50 ఏళ్లు పైబడిన మహిళలు రోజుకు 1800 కేలరీలు తీసుకోవాలి. బరువు పెరగడంలో మీకు సమస్య ఉండకుండా ఉండటానికి మీరు కేలరీల తీసుకోవడం తగ్గించాలి. బరువు తగ్గడానికి మరో అతి ముఖ్యమైన విషయం తీసుకునే ఆహారం. ఎందుకంటే డైట్‌లో ఉన్న వారికి ప్రతి కెలరీ లెక్కే మరి!

5 / 5
తక్కువ కేలరీలు ఉన్న ఆహారాలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా తక్కువ. కాబట్టి బరువు పెరగకుండా ఉండటానికి వీలైనంత తక్కువ కేలరీలు తినడానికి ప్రయత్నించాలి. ఇలాంటి వారు యాపిల్, సెలరీ, పుచ్చకాయ, బెర్రీలు, టొమాటలో, కీర వంటి ఫైబర్‌, నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

Follow Us